తెలుగువారి జానపద కళారూపాలు (పుస్తకం)
స్వరూపం
తెలుగువారి జానపద కళారూపాలు | |
కృతికర్త: | మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి |
---|---|
ముఖచిత్ర కళాకారుడు: | బాపు |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | చరిత్ర |
ప్రచురణ: | తెలుగు విశ్వవిద్యాలయం |
విడుదల: | 1992 |
పేజీలు: | 818 |
తెలుగువారి జానపద కళారూపాలు మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి రచించిన విశిష్టమైన రచన. ఈ పుస్తకంలో జానపద కళలు ఆది మానవుని దగ్గరనుండి, ఇటీవలి గోల్కొండ రాజుల వరకు ఏ విధంగా అభివృద్ధి చెందిందీ వివరించారు. ఒక్కొక్క కళారూపాన్ని వివరణాత్మకంగా వివరించారు. జిల్లాల వారీగా వున్న జానపద కళారూపాలు, ప్రజానాట్యమండలి ప్రగతిశీల దృక్పథం కూడా ఇవ్వబడింది.