విశ్వరూపం (పుస్తకం)
స్వరూపం
Viswa Roopam.
విశ్వరూపం | |
పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | నండూరి రామమోహనరావు |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | విజ్ఞానం |
ప్రచురణ: | లిఖిత ప్రచురణలు |
విడుదల: | 1970 |
పేజీలు: | 554 |
విశ్వరూపం నండూరి రామమోహనరావు సేకరించి, తెలుగులో గ్రంథస్తం చేసిన ఖగోళ శాస్త్ర విశేషాల సంపుటి.[1] [2]
మొదటి భాగం - విశ్వాంతరాళం
[మార్చు]- అద్భుతమైన విశ్వ నిర్మాణం
- విశ్వం సాంతమా, అనంతమా ?
- సాధారణ భాషలో సాపేక్ష సిద్ధాంతం
- సాపేక్ష సిద్ధాంతమే - మరికొంచెం
- మలుపు తిరిగిన మహావిశ్వం
- విస్తరిస్తున్న విశ్వం సరిహద్దులు
- విశ్వసృష్టిపై విభిన్న సిద్ధాంతాలు
- అద్భుతమైన అణు నిర్మాణం
- అణువుల నుంచి అన్ని వస్తువులు
- అణుగర్భంలో అపారశక్తి
- సూర్యగోళంలో వింతలు
- నానారకాల నక్షత్రాలు
- ప్రేలిపోయే నక్షత్రాలు
- నక్షత్రాల జనన మరణాలు
- చివరికి ఏమవుతుంది ?
రెండవ భాగం - గ్రహకుటుంబం
[మార్చు]- చంద్రుడు - కొన్ని విశేషాలు
- చంద్రోపరితలం
- చంద్ర జననం
- గాఢతిమిరంలో గ్రహాల జననం
- బుధగ్రహం
- సుందరమైన శుక్రగ్రహం
- కుజలోకంలో కాల్వలు
- గ్రహ శకలాలు
- సూర్యుని అపరావతారం గురుడు
- వాయేజర్ పరిశోధనలు
- ముద్దులొలికే శనిగ్రహం
- సప్తమ గ్రహం యురేనస్
- నెప్ట్యూన్ గ్రహావిష్కరణ గాథ
- నవమ గ్రహం ప్లూటో
- దశమ గ్రహం వున్నదా ?
- అందాల తోకచుక్కలు
- గగనవీధిలో ఉల్కల దీపావళి
- భూగోళం కథ
- భూమి లోపల, పైన
- ఉపసంహారం
అనుబంధాలు
[మార్చు]- రసాయనిక ధాతువులు
- ఎలక్ట్రాన్ కవచాలు
- రాశులు, నక్షత్రాలు
- ఆధునికయుగ భౌతిక శాస్త్రవేత్తలు
- ముఖ్యమైన కొన్ని రోదసి ప్రయోగాలు
- వ్యతిరేక పదార్థం
- అణ్వంతర శకలాలు
- శకలాలలో ఉపశకలాలు - క్వార్కులు
- క్వాంటమ్ సిద్ధాంతం
- పట్టపగలు మసక చీకట్లు
మూలాలు
[మార్చు]- ↑ విశ్వరూపం(Viswaroopam) By Nanduri Ramamohana Rao - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2020-01-25. Retrieved 2020-03-16.
- ↑ "ఆర్కైవ్ నకలు". www.andhrajyothy.com. Archived from the original on 2020-06-08. Retrieved 2020-03-16.
వనరులు
[మార్చు]- విశ్వరూపం, నండూరి రామమోహనరావు, లిఖిత ప్రచురణలు, విజయవాడ, 2005.
బాహ్య లంకెలు
[మార్చు]- "Viswa Darsanam- Bharatiya Chintana By Nanduri Ramamohana Rao | Face the Book With Akella".
{{cite web}}
: CS1 maint: url-status (link)