వికీపీడియా:వికీప్రాజెక్టు/పుస్తకాలు/ప్రణాళిక 1
స్వరూపం
(వికీపీడియా:WikiProject/పుస్తకాలు/ప్రణాళిక 1 నుండి దారిమార్పు చెందింది)
ప్రణాళిక 1 2007 అక్టోబరు లో మొదలైంది. ప్రణాళిక కు అంతిమ తేదీ నిర్ణయించలేదు కాబట్టి, ప్రణాళిక 2 జనవరి 2011 లో మొదలవుతున్నది కాబట్టి, డిసెంబర్ 2011 దీని అంతిమ తేది అనుకుందాం. ప్రాజెక్టు పేజీలో సంవత్సరానికి 8 నుండి 10 మార్పులు జరిగినవి కాబట్టి, సమిష్టి కృషి పెద్దగా జరగలేదు అనుకోవాలి.