కొకు రచనలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కొడవటిగంటి కుటుంబరావు రచనల జాబితా

నవలలు[మూలపాఠ్యాన్ని సవరించు]

  • వారసత్వం
  • ఐశ్వర్యం
  • ఎండమావులు
  • అరుణోదయం
  • జీవితం
  • గడ్డు రోజులు
  • అనుభవం
  • సవతి తల్లి
  • పంచకల్యాణి
  • అనామిక
  • ఆడజన్మ
  • నీకేం కావాలి
  • ప్రేమించిన మనిషి
  • కురూపి
  • బెదిరిన మనుషులు
  • బ్రతుకు భయం
  • బకాసుర
  • గ్రహశకలం
  • చదువు
  • కులం లేని మనిషి
  • సరితాదేవి డైరి
  • సరొజ డైరి
  • కొత్త అల్లుడు
  • కొత్త కోడలు
  • మారు పేర్లు
  • తార
  • తిమింగలం వేట
  • మారిన జీవితం
  • ప్రకృతి పిలుపు

చిన్న కథలు[మూలపాఠ్యాన్ని సవరించు]

  • పీడకథ
  • మహా ఇల్లాలు
  • దాలిగుంటలో కుక్కలు
  • శీలపరిశీలన
  • పరిశోధనాబుద్ధి
  • బాహుకుడు
  • పానకంలో పీచు
  • కొత్త జీవితం
  • కొత్త పద్ధతులు
  • పెద్ద కథ
  • నిరుద్యోగం
  • అద్దె కొంప
  • దైవాధీనపు జీవితం
  • కలిసి రావాలి
  • అట్టడుగు
  • సద్యోగం
  • నువ్వులు-తెలకపిండి
  • అష్టకష్టాలు
  • ఉద్యోగం
  • నిరుద్యోగం
  • మనము-మేము
  • మనుషులకు గల స్వేచ్ఛ
  • షావుకారు సుబ్బయ్య
  • పైకి వచ్చిన వాడు
  • దాలిగుంటలో కుక్కలు
  • శీల పరిశీలన
  • పరిశోధనా బుద్ధి
  • బాహుకుడు
  • పానకంలో పీచు
  • కొత్త జీవితం
  • పశ్చాత్తప్తుడు
  • విమోచనం
  • ఇంతలో ఉంది!
  • రసికుడు
  • వ్యర్థ జీవితం
  • ఆత్మసంయమం
  • భగవద్భక్తి
  • పెద్దవాడి ప్రాపకం
  • అంతరాత్మ
  • జూదం
  • నాకుతెలీదు
  • బ్రతకనేర్చినవాడు
  • మిత్రద్రోహం
  • పిరికిగుండె
  • ఓడలూ-బళ్ళూ
  • టాకీ తీసి చూడండి
  • అరిచేతిలో వైకుంఠం
  • స్వర్గంలో బందీలు
  • నువ్వయితే ఏంజేస్తావు?
  • ట్యూటర్
  • కార్మిక విజయం
  • కర్మసిద్ధాంతులు
  • మైరావణ రక్తబిందువులు
  • కరువొచ్చింది
  • తాతయ్య
  • దేవుడింకా ఉన్నాడు!
  • వరప్రసాదం
  • హింస
  • పోయినసొమ్ము
  • ఎందుకూ కొరగాడు
  • దత్తపుత్రుడు
  • పిల్లికథ
  • దీపావళి రాజకీయాలు
  • చిన్నతనపు పెళ్ళి
  • పెంకెపిల్ల
  • తల్లి లేని పిల్ల
  • మధ్యవర్తి
  • పంచరత్నాలు
  • నిష్కామకర్మ
  • దుక్కిటెద్దు
  • ధర్మసందేహం
  • అక్కపెళ్ళి
  • చురుకైన అబ్బాయి
  • శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమ:
  • సనాతనిస్టు విభ్రమం
  • రంగయ్యతాత మీద తిరుగుబాటు
  • రంగయ్యతాత పరువుమర్యాదలు
  • అమ్మమ్మ
  • ఆడబ్రతుకే మధురం
  • ఔట్
  • మళ్ళీ పెళ్ళి
  • ఒంటిస్తంభం మేడ
  • స్వేచ్ఛ
  • రాధమ్మ కూతురు
  • తీరని సమస్య
  • ఎక్కడైనా ఒకటే
  • తప్పని సరి
  • పెళ్ళికి పెద్దలు
  • సాహసం
  • వరాన్వేషణ
  • అరణ్యం
  • సైరంథ్రి
  • సహనం
  • సజీవ ప్రేతం
  • నిజమైన అపచారం
  • తిండిదొంగ
  • అల్లుడి అలక
  • తల్లిచాటు పిల్లవాడు
  • నిజమైన పతివ్రత
  • ప్రేమ-పెళ్ళి
  • పెళ్ళి చెయ్యకుండా చూడు!
  • దుష్టగ్రహం
  • కొత్తపద్ధతులు
  • ఆడవలసిన అబద్ధం
  • మగవాడి దౌర్జన్యం
  • పతివ్రత మహిమ
  • పచ్చకాగితం
  • ఒక దురాగతం
  • గాలిపాటు
  • రాయబారి
  • పెళ్ళి-వ్యవహారం
  • చెడిపోయిన మనిషి
  • నిలవనీరు
  • పెంపుడుతల్లి
  • ఆకర్షణలేని అమ్మాయి
  • కురూపి భార్య
  • పట్నవాసం
  • అశోకవనం
  • అతీతజ్ఞానం
  • హరిశ్చంద్రుడి ఆత్మ
  • జాంబవంతుడి కల
  • కింకరుడు 123
  • వెయ్యిన్నొకటి
  • న్యాయసూక్ష్మాలు
  • రాజకీయ స్వాతంత్ర్యం
  • రాజకీయాలు
  • మహాప్రస్థానం
  • స్వార్థబుద్ధి
  • అమోఘ వచనం
  • దేవుడిచ్చిన వరం
  • ప్రాణాధికం
  • పాత సంప్రదాయం
  • పాపం అమాయకురాలు
  • స్వానుభవం
  • రాక్షసకృత్యాలు
  • పెద్దదిక్కు
  • పెళ్ళికూతురు
  • బొమ్మల పెళ్ళిళ్ళు
  • పతిభక్తి
  • పెళ్ళినాడిచ్చిన కట్నం
  • టిరనీ
  • సుస్వాగతం
  • సూరిసిద్ధాంతం-1
  • సూరిసిద్ధాంతం-2
  • సూరిసిద్ధాంతం-3
  • సూరిసిద్ధాంతం-4
  • గ్రామ పునర్నిర్మాణం
  • ఒక పతివ్రత
  • ఈ డబ్బెవరిది?
  • రాజకీయాలు
  • మాయరోగం
  • పనిమనిషి
  • మాయదారి కడుపు
  • చంద్రోదయం
  • దొడ్లో తాచుపాము
  • బావా-మరదలు
  • పెంపుడు తల్లి
  • పెండ్లి చూపులు
  • పనివాళ్ళు
  • మొదటి మేఘం
  • కీలుబొమ్మ
  • విచిత్ర వివాహం
  • నమూనా కథ
  • నాటకప్రదర్శనం
  • మగవాడి దౌర్జన్యం
  • దుర్వ్యసనం
  • ఆడవలసిన అబద్ధం
  • పుంలింగాలు
  • రామారావు ప్రణయకథ
  • యోగవిద్యా ప్రదర్శనం
  • కారుణ్యం
  • జైలుఖానా
  • సాహసి
  • అనంతం
  • స్వార్థపరుడు
  • ఉద్యోగవాంఛ
  • కాలభైరవుడు
  • చెల్లని రూపాయి
  • ఇల్లరికం
  • ప్రయాణం
  • యమసందర్శనం
  • 32, డౌన్ క్రాసింగ్
  • ఒక పతివ్రత
  • అమాయకురాలు
  • రక్తస్పర్శ
  • మొండివాడు
  • అపనమ్మకం
  • మంత్రగాడు
  • అసలు మాది కిష్కింధ!
  • కనకవల్లి కథ
  • హోటలు పరిచయుడు
  • ఇట్లా జరిగిపోతే
  • మేడిపండు
  • ఆర్థికోపన్యాసాలు
  • దీపావళి
  • తులశమ్మగారు
  • రెళ్ళూ మూళ్ళూ
  • ఎక్కువ తక్కువ కులాలు
  • ఒక ప్రనయ కథ
  • సత్యసంధుడు
  • బ్రహ్మాస్త్రం
  • ఎక్‌స్ట్రా
  • సుడిగుండాలు
  • సినిమా సరదా
  • పాపఫలం
  • 'నీ కాలు మొక్కుతా! బాంచని!'
  • చెడినపెళ్ళి
  • పిన్ని
  • జ్ఞాని
  • ఈ ఇల్లు
  • రోడ్డు పక్కని శవం
  • సూర్యం సాహసం
  • కులద్వేషం
  • కలలోని యదార్థం
  • దినచర్య
  • వెళ్ళినపని
  • అనాధరక్షణ
  • కాలప్రవాహపు పాయలు
  • గండం
  • అనుకోని సంఘటన
  • అజ్ఞాత కథకుడు
  • వింత ఆస్పత్రి
  • గంజికేంద్రం
  • వాయుభక్షకుడు
  • సత్యాన్వేషులు
  • కీర్తి కండూతి
  • అమ్మాయి పెళ్ళి
  • విషమ పరీక్ష
  • నిజం దాగదు!
  • ఆదాయవ్యయాలు
  • ఫాలౌట్
  • బ్లాక్‌మార్కెట్
  • కారాగిపోయింది
  • అమ్మమ్మ కథ
  • అపార్థం
  • ఫోర్త్ డైమెన్షన్
  • పాత్రలు కావలెను
  • ఉభయభ్రష్టుడు
  • కళ్ళులేవు గాని రెక్కలున్నాయి
  • గానకళ
  • పగటికలలు
  • యావజ్జీవశిక్ష
  • రెండోపాదం
  • వంటమనిషి
  • సోదరి క్షేమం
  • స్నేహితుడు

దిబ్బ కథలు[మూలపాఠ్యాన్ని సవరించు]

  • దిబ్బప్రభువుగారితో ఇంటర్వ్యూ
  • దిబ్బరాజుగారి ప్రతిష్ఠ
  • దిబ్బరాజ్యంలో ప్రజాస్వామికం
  • దిబ్బమతం
  • జాతికుక్కలూ-నాటుకుక్కలూ
  • దిబ్బరాజ్యంలో స్వాతంత్ర్యం
  • ఆదర్శప్రభువు
  • దిబ్బపుట్టుక

శాస్త్రవిజ్ఞాన కల్పనా కథలు[మూలపాఠ్యాన్ని సవరించు]

  • చంద్రగ్రహంలో
  • గ్రహాంతరయాత్ర
  • గంధర్వలోకయాత్ర

హపూర్వ హపరాధ పరిశోధక కథలు[మూలపాఠ్యాన్ని సవరించు]

  • కొత్త డిటెక్టివ్ ప్రవేశం
  • హత్యాశ్చర్యం లేక అంతకుడి క్లూ
  • పారిపోయిన శవం
  • రైల్లో డిటెక్టివ్
  • పారిపోయిన అసిస్టెంట్
  • హోటల్ రాకాసిలో డిటెక్టివ్ భూతం
  • దీపం తెచ్చిపెట్టిన మిస్టరీ
  • గవరయ్యమా మావc గోరప్రతిజ్ఞె
  • విచ్చిపోయిన మిస్టరీ
  • వింతభూకంపం
  • స్పూర్త్నిక్కుల మిస్టరీ
  • సయించు గొడవ
  • అహోరమైనకేసు
  • ఆకాశంలో హాక్సిడెంటు
  • ప్రొడ్యూసర్ భద్రం

హాస్య, వ్యంగ్య కథలు[మూలపాఠ్యాన్ని సవరించు]

  • bhaskar
  • సినిమా కథ
  • పిరికి దయ్యం
  • కుక్క
  • అహింసాప్రయోగం
  • బ్రహ్మరాక్షసులు
  • కులంగాడి అంత్యక్రియలు
  • మా ఉద్యమం
  • లాభాలుగాడి మరణం

గల్పికలు[మూలపాఠ్యాన్ని సవరించు]

  • మాయపొర
  • భక్తాగ్రేసరుడు
  • ధనలక్ష్మి నేరం
  • ఎన్నికల ప్రచారం
  • పందికొక్కులు
  • ఉద్ధరింపు
  • భూతదయ
  • విప్లవమేధావి
  • రాజుగారి తలనొప్పి
  • ధర్మయుద్ధం
  • చదరంగం
  • భాషాసేవ
  • ఆనందం
  • ప్రజాహితుడు
  • అభ్యుదయగామి
  • అఖండుడు
  • సర్వరోగనివారిణి
  • ప్రజలదే భారం
  • ఆఫీసులో అల్లరి
  • దేశీయ పరిశ్రమ
  • ఫారిన్ కొలాబరేషన్
  • స్వాతంత్ర్యం ఖరీదు
  • ప్రజాపిశాచాలు
  • విప్లవకారుడు
  • సోహమ్
  • మతాభిమానం
  • చిరంజీవి భక్తుడు
  • మహాతల్లి
  • కవిరాట్టు
  • కళాపోషకుడు
  • కళాసాగరం
  • కీర్తికాముడు
  • సన్మానం
  • సౌందర్య రహస్యం
  • అగాథమైన ఆలోచన
  • అద్దాల గది
  • మాటల అడివి
  • మాటల ఆసుపత్రి
  • తల్లిప్రేమ
  • తండ్రిప్రేమ
  • దయ్యం
  • అంపకాలు
  • చిట్టి
  • బేడాకాసులు ఆదా
  • రాసిన తాత
  • రెండోపెళ్ళి
  • నమ్మదగినమాట
  • కులట
  • స్నేహితుడి భార్య
  • పరస్త్రీ
  • ప్రాయశ్చిత్తం
  • బిడియం
  • నిజం దాగదు
  • పాతపరిచయం
  • ప్రేమ
  • ప్రేమజీవితం
  • ముసలిప్రేమ
  • ఆత్మప్రేమ
  • మా రఘురాముడి పెళ్ళిసమస్య
  • వ్యర్థప్రయాస
  • కురూపి
  • దేవుడున్నాడు!
  • దేవుడూ-సైతానూ
  • విద్వేషాయస్వాహా
  • జ్ఞానం గల కుక్క
  • ముడిసరుకు
  • రాజభక్తి
  • జ్యోతిషం
  • ఆధారం
  • ప్రశాంతి
  • ఆర్థిక నైపుణ్యం
  • రాజకీయ చత్వారం
  • తోలుబొమ్మలు
  • ప్రజాహృదయం
  • నిప్పువంటివాడు

నాటికలు[మూలపాఠ్యాన్ని సవరించు]

  • అనగా...అనగా
  • నడమంత్రపు సిరి
  • కర్మయోగులు
  • ఒకతల్లిపిల్లలు
  • రంపపుకోత
  • సత్యవతి స్వీయకథ
  • పెళ్ళిగొడవ
  • నిరాకరణ
  • జీవితేచ్చ
  • భార్యా అరూపవతీ
  • మహాకవి
  • ఉత్తరకిష్కింధ (ఈమాట వెబ్ పత్రిక నుండి)

వాస్తవిక రచనలు[మూలపాఠ్యాన్ని సవరించు]

  • సినిమా వ్యాసాలు
  • సైన్సు వ్యాసాలు
  • చరిత్ర వ్యాసాలు
  • సంస్కృతి వ్యాసాలు
  • తాత్విక వ్యాసాలు
  • సామాజిక వ్యాసాలు

అనువాదాలు[మూలపాఠ్యాన్ని సవరించు]

"https://te.wikipedia.org/w/index.php?title=కొకు_రచనలు&oldid=2035266" నుండి వెలికితీశారు