చర్చ:కొకు రచనలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"కొకు" అనే మాట తెలుగు సాహిత్యంతో కాస్త బాగా పరిచయం ఉన్న వాఱికే తెలుసు. వ్యాసం పేరు "కొడవటిగంటి కుటుంబరావు రచనలు" అని మారిస్తే (తరలిస్తే) బాగుంటుంది. ఇతర రచనలకు కూడా ఇదే విధానాన్ని ప్రామాణికంగా అనుసరించవచ్చును.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:27, 23 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]