పునాది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Shallow foundations of a house versus the deep foundations of a Skyscraper.

భూమి మీద నిర్మాణాలకు స్థిరత్వాన్ని ఇచ్చేది పునాది (Foundation). ఇది నిర్మాణపు బరువును భూమిలోనికి పంపిస్తుంది. వృక్షశాస్త్రంలో పెద్ద వృక్షాలకు వేరు వ్యవస్థ పునాదిలాగా భూమిలో నిలుపుతుంది.

పునాదులు రెండు రకాలుగా చెప్పవచ్చును. లోతు తక్కువ పునాదులు, లోతైన పునాదులు.[1]

మూలాలు

[మార్చు]
  1. Terzaghi, Karl; Peck, Ralph Brazelton; Mesri, Gholamreza (1996), Soil mechanics in engineering practice (3rd ed.), New York: John Wiley & Sons, p. 386, ISBN 0-471-08658-4[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=పునాది&oldid=3879492" నుండి వెలికితీశారు