యోగాసనాలు
Appearance
ఈ వ్యాసం యొక్క ప్రధాన వస్తువు పరిచయము లేని వారికి వ్యాసం యొక్క పరిచయం లేదా ప్రవేశిక అరకొరగా ఉన్నది. ప్రవేశికను వికీపీడియా ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచటానికి సహాయం చెయ్యండి. దీని గురించి చర్చాపేజీలో చర్చించవచ్చు. |
యోగాసనాలు : యోగా విధానములో శరీర వ్యాయామ విధానాలనే యోగాసనాలు అని వ్యవహరిస్తాము. యోగాసనాలు [1][2] రెఫ్యొగాసనాలు, లాభాలు అంటే శారీరక వ్యాయామ విధాన క్రియలు. ఈ ఆసనాల ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక రంగాల్లో మనిషి శుద్ధి అవుతాడు.
సంస్కృతం | తెలుగు | ఇంగ్లీషు |
---|---|---|
अधोमुख स्वानासन | అధోముఖ స్వానాసనం | Downward-Facing Dog Pose |
अधोमुख वृक्षासन | అధోముఖ వృక్షాసనం | Handstand (Downward-Facing Tree) |
अंजलि मुद्रा | అంజలి ముద్ర | Salutation Seal |
अर्ध चन्द्रासन | అర్ధ చంద్రాసనం | Half Moon Pose |
अर्ध मत्स्येन्द्रासन | అర్థ మత్సేంద్రాసనం | Half Spinal Twist |
बद्ध कोणसन | బద్ధ కోణాసనం | Bound Angle |
बकासन | బకాసనం | Crane Pose |
बालासन | బాలాసనం | Child's Pose (relaxation) |
भरद्वाजसन | భరద్వాజాసనం | Bharadvaja's Twist |
भुजङ्गासन | భుజంగాసనం | Cobra Pose |
चक्रासन | చక్రాసనం | Wheel Pose |
चतुरङ्ग दण्डासन | చతురంగ దండాసనం | Four-Limbed Staff |
दण्डासन | దండాసనం | Staff pose |
धनुरासन | ధనురాసనం | Bow |
एक पाद रजकपोतासन | ఏకపాద రాజకపోతాసనం | One-Legged King Pigeon |
गरुडासन | గరుడాసనం | Eagle Pose |
गोमुखासन | గోముఖాసనం | Cow Face |
हलासन | హలాసనం | Plough Pose |
हनुमनासन | హనుమానాసనం | Hanuman Pose |
जानु शिरासन | జాను శిరాసనం | Head-to-Knee Forward Bend |
काकासन | కాకాసనం | Crow Pose |
क्रौन्चासन | క్రౌంచాసనం | Heron |
कुक्कुटासन | కుక్కుటాసనం | Cock Posel |
कूर्मासन | కూర్మాసనం | Tortoise Pose |
मकरासन | మకరాసనం | Crocodile Pose (relaxation) |
मत्स्यासन | మత్స్యాసనం | Fish Pose |
मत्स्येन्द्रासन | మత్స్యేంద్రాసనం | Lord of the Fishes (named after Matsyendra) |
मयूरासन | మయూరాసనం | Peacock Pose |
नटराजासन | నటరాజాసనం | Lord of the Dance |
पाद हस्थासन | పాద హస్తాసనం | Standing Forward Bend |
पद्मासन | పద్మాసనం | Lotus Pose |
परिपूर्ण नवासन | పరిపూర్ణ నావాసనం | Full Boat Pose |
परिवृत्त पार्श्वकोणासन | పరివృత్త పార్శ్వకోణాసనం | Revolved Side Angle |
परिवृत्त त्रिकोणासन | పరివృత్త త్రికోణాసనం | Revolved Triangle |
पाशासन | పాశాసనం | Noose |
पश्चिमोत्तानासन | పశ్చిమోత్తానాసనం | Posterior Stretch in Forward Bend |
प्रसरित पादोत्तानसन | ప్రసరిత పాదోత్తానాసనం | Intense Spread Leg Stretch |
शलभासन | శలభాసనం | Locust Pose |
सर्वाङ्गासन | సర్వాంగాసనం | Shoulder Stand |
शवासन | శవాసనం | Corpse Pose (relaxation) |
सेतु बन्ध सर्वाङ्गासन | సేతుబంధ సర్వాంగాసనం | Bridge, Half Wheel |
सिद्धासन | సిద్ధాసనం | Perfect Pose |
सिंहासन | సింహాసనం | Lion |
शीर्षासन | శీర్షాసనం | Head Stand |
सुखासन | సుఖాసనం | Auspicious Pose |
सुप्त बद्ध कोणासन | సుప్తబద్ధ కోణాసనం | Reclining num) Bound Angle |
सुप्त पादाङ्गुष्टासन | సుప్త పాదాంగుష్టాసనం | Reclining numb Big Toe |
सुप्त वीरासन | సుప్త వీరాసనం | Reclining Hero |
स्वस्तिकासन | స్వస్తికాసనం | Prosperous Pose |
ताडासन | తాడాసనం | Mountain Pose |
त्रिकोणासन | త్రికోణాసనం | Triangle Pose |
उपविष्ट कोणासन | ఉపవిష్ట కోణాసనం | Open Angle |
ऊर्ध्व धनुरासन | ఊర్ధ్వ ధనురాసనం | Upward Bow, Backbend, or Wheel |
ऊर्ध्व मुख स्वानासन | ఊర్ధ్వముఖస్వానాసనం | Upward-Facing Dog |
उष्ट्रासन | ఉష్ట్రాసనం | Camel |
उत्तान कूर्मासन | ఉత్తాన కూర్మాసనం | Upside-Down Tortoise |
उत्कटासन | ఉత్కటాసనం | Chair |
उत्तानसन | ఉత్తానాసనం | Standing Forward Bend |
उत्थित हस्त पादाङ्गुष्टासन | ఉత్థితహస్త పాదంగుష్టాసనం | Raised Hand to Big Toe |
उत्थित पार्श्वकोणासन | ఉత్థిత పార్శ్వకోణాసనం | Extended Side Angle |
उत्थित त्रिकोणासन | ఉత్థిత త్రికోణాసనం | Extended Triangle |
वसिष्टासन | వశిష్టాసనం | Side Plank |
विपरित करणी | విపరీత కరణి | Legs-up-the-Wall |
वज्रासन | వజ్రాసనం | Thunderbolt |
वीरासन | వీరాసనం | Hero |
वृक्षासन | వృక్షాసనం | Tree Pose |
Look up యోగాసనాలు in Wiktionary, the free dictionary.
మూలాలు
[మార్చు]- ↑ "యొగాసనాలు , లాభాలు". Archived from the original on 2016-07-16. Retrieved 2016-07-11.
- ↑ "ఆరోగ్యమైన యొగాసనాలు , వాటి లాభాలు". Archived from the original on 2016-08-08. Retrieved 2016-08-24.