గోముఖాసనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోముఖాసనం

గోముఖాసనం (సంస్కృతం: गोमुखसन) యోగాసనాలలో ఒక ఆసనం. ఈ ఆసనంలో శరీరం ఆవు ముఖమును పోలి ఉండుట వల్ల దీనీకి ఆ పేరు వచ్చింది.[1]

పద్ధతి [2]

[మార్చు]
  • దండాసనంలో కుర్చోవాలి.
  • ఎడమ కాలిని మడిచి కుడి కాలి క్రింద పిరదుల దగ్గర ఉంచాలి.
  • కుడి కాలిని ఎడమ కాలి మీదుగా ఎడమ పిరదుల దగ్గర ఉంచాలి.
  • కుడి చేతిని వెనుకకి మడిచి వీవు మీద ఉంచాలి.
  • ఎడమ చేతిని పైకి ఎత్తి వెనుకకి మడిచి వీవు మీదకి తీసుకురావాలి.
  • చేతులు రెండిటిని పఠంలో చూపిన విధంగా లాగి పట్టుకోవాలి.
  • నెమ్మదిగా దీర్ఘ శ్వాస తీసుకుని వదలాలి.
  • కొద్ది క్షణాలు ఇలా చేసిన తరువాత మెల్లగా ఆసనం నుండి బయటికి రావాలి.

ఉపయోగాలు

[మార్చు]
  • ఛాతి, భుజము, కాలి కండరాలను బలోపేతం అగును.

మూలాలు

[మార్చు]
  1. "గోముఖాసనం". Sakshi. 2013-10-08. Retrieved 2021-05-06.
  2. "How to do Cow Face Pose or Gomukhasana". Ekhart Yoga (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-06.