Jump to content

మయూరాసనం

వికీపీడియా నుండి
మయూరాసనం

మయూరాసనం (సంస్కృతం: मयूरसन ) యోగాసనాలలో ఒక ఆసనం. సంస్కృతంలో మయూరమంటే నెమలి అని అర్థం. మోచేతులపై తమ బరువునంతా మోస్తూ భూమికి సమాంతరంగా ఓ బద్దలా ఉండగలుగటాన్ని మయూరాసనంగా చెపుతారు. ఈ ఆసనం చిత్రంలో చూపినట్లు మయూరాన్ని పోలి ఉంటుంది.

పద్ధతి

[మార్చు]

జాగ్రత్తలు

[మార్చు]
  • ఇది చాలా జాగ్రత్తగా సమతూకంగా చేయాల్సిన ఆసనం.
  • మొత్తం శరీరం బరువంతా కేవలం చేతులపై ఉంటుంది కనుక ఎప్పుడైనా బ్యాలన్స్ కోల్పోయే అవకాశం ఉంది. కనుక ఈ ఆసనం వేయటానికి శిక్షణ అవసరం
  • ఆసనం వేసే సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ శరీరాన్ని ఒకేసారిగా కదలించటం చేయకూడదు.
  • ఆసనం వేసేటపుడు ఆయాసంగా ఉన్నా దగ్గు వస్తున్నా తిరిగి శిక్షణను ప్రారంభించండి.

ఉపయోగాలు

[మార్చు]
  • కడుపుకు సంబంధించిన అన్ని వ్యాధుల వారికి ఉపయోగపడును.
  • ఉదరావయములను చైతన్యవంతము చేయును.
  • భుజములను, మణికట్లను, మోచేతులను శక్తివంతము చేయును.
  • వాత వికారములను నివారించును.
  • ఉదరమునందలి ఎండోక్రైన్ గ్రంధులను పుష్టివంతము చేయును.
"https://te.wikipedia.org/w/index.php?title=మయూరాసనం&oldid=1440950" నుండి వెలికితీశారు