సిద్ధాసనము
Jump to navigation
Jump to search
సిద్ధాసనము (సంస్కృతం: सिद्धसन) యోగాలో ఒక విధమైన ఆసనం. ఇది సిద్ధుల వలె ధ్యానం చేయడానికి సరిపడేది కాబట్టి సిద్ధాసనం అన్నారు.[1] ఇది సుమారు పద్మాసనం లాగానే ఉంటుంది.
పద్ధతి
[మార్చు]- ఎడమకాలి మడమను జననేంద్రియాలకు, గుదభాగానికి మధ్యగా అదిమి ఉంచాలి.
- కుడికాలి మడమను జననేందియాలపై ఉంచాలి.
- పద్మాసనం లో వలె రెండు మోకాళ్లను నేలకు ఆనించి కూర్చోవాలి.
- ఈ ఆసనం వేసే సమయంలో భ్రూమధ్యదృష్టి గాని, నాసాగ్రదృష్టి గాని ఉండాలి.[2][3]
ప్రయోజనం
[మార్చు]- సిద్ధాసనం లో మనస్సు యొక్క చంచల స్వభావం తొలగి ఏకాగ్రత కుదురుతుంది.[4][5]
- పద్మాసనం వలన కలిగే లాభాలన్నీ సిద్ధాసనం వలన కలుగుతాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Witold Fitz-Simon - Siddhasana (Accomplished Pose)". Archived from the original on 8 అక్టోబరు 2011. Retrieved 4 July 2011.
- ↑ Swami Satyananda Saraswati (1996). Asana Pranayama Mudra Bandha (PDF). Yoga Publications Trust. p. 100. ISBN 978-81-86336-14-4. Archived from the original (PDF) on 2015-08-07. Retrieved 2020-04-29.
- ↑ Swami Satyananda Saraswati (1996). Asana Pranayama Mudra Bandha (PDF). Yoga Publications Trust. p. 102. Archived from the original (PDF) on 2015-08-07. Retrieved 2020-04-29.
- ↑ Iyengar, B. K. S. (1979) [1966]. Light on Yoga. Thorsons. pp. 116–120.
- ↑ Upadhyaya, Rajnikant; Sharma, Gopal (1 January 2006). Awake Kundalini. Lotus Press. p. 54. ISBN 978-81-8382-039-4.