ఉత్తానాసనం
స్వరూపం
ఉత్తానాసనం యోగాలో ఒక విధమైన ఆసనం.
విధానం
[మార్చు]రెండు కాళ్లూ దగ్గరగా ఉంచి నిలబడాలి. చేతులతో సీసాని పట్టుకుని వంగి తలని మోకాళ్ల దగ్గరకు తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు రెండు చేతులూ ఆసనాన్ని బ్యాలెన్స్ చేయడానికి ముందుకు వస్తాయి. ఇలా అరనిమిషం ఉన్న తర్వాత మళ్లీ చేయాలి. ఈ ఆసనంతో పొట్టా, చేతుల్లో ఉన్న కొవ్వు సులువుగా కరుగుతుంది.[1]
మూలాలు
[మార్చు]ఈ వ్యాసం భారతీయ సాంప్రదాయిక విజ్ఞానానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |