చర్చ:భజ గుహలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

@Ch Maheswara Raju: హిందీ, మరాఠీ వికీల్లో ఈ పేజీకి భాజే గుహలు అనే పేరు పెట్టారు. మనం కూడా అదే పేరుకు తరలిస్తే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 05:00, 27 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

భజ గుహలు[మార్చు]

చదువరి గారూ భజ గుహలు ఆంగ్ల అనువాదం చేశాను. తెలుగులో కూడ కొన్ని ఆర్టికల్స్ లో కూడా భజ గుహలు అనే ఉన్నాయి అందుకని భజ గుహలు అని పేరు పెట్టాను. ఒక వేళ ఇది సరైన పేరు కాకపోతే మార్పు చేయండి ధన్యవాదములు. Ch Maheswara Raju (చర్చ) 05:51, 27 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]