చర్చ:భజ గుహలు
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: భజ గుహలు టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Ch Maheswara Raju
@Ch Maheswara Raju: హిందీ, మరాఠీ వికీల్లో ఈ పేజీకి భాజే గుహలు అనే పేరు పెట్టారు. మనం కూడా అదే పేరుకు తరలిస్తే బాగుంటుంది. __చదువరి (చర్చ • రచనలు) 05:00, 27 మే 2019 (UTC)
భజ గుహలు
[మార్చు]చదువరి గారూ భజ గుహలు ఆంగ్ల అనువాదం చేశాను. తెలుగులో కూడ కొన్ని ఆర్టికల్స్ లో కూడా భజ గుహలు అనే ఉన్నాయి అందుకని భజ గుహలు అని పేరు పెట్టాను. ఒక వేళ ఇది సరైన పేరు కాకపోతే మార్పు చేయండి ధన్యవాదములు. Ch Maheswara Raju (చర్చ) 05:51, 27 మే 2019 (UTC)