జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్
Chairpersonఅబ్దుల్ గని వకీల్
సెక్రటరీ జనరల్ఇమ్రాన్ రజా అన్సారీ
స్థాపకులుఅబ్దుల్ ఘనీ లోన్, ఇఫ్తికర్ హుస్సేన్ అన్సారీ
స్థాపన తేదీ1978
ప్రధాన కార్యాలయంసి-4 చర్చి లేన్
యువత విభాగంయువ విభాగం
మహిళా విభాగంమహిళా విభాగం
కూటమిఎన్.డి.ఎ. (2016-2018), (2024-ప్రస్తుతం)
పిఎజిడి (2020-21)
లోక్‌సభ స్థానాలు0
రాజ్యసభ స్థానాలు0
శాసన సభలో స్థానాలు
0 / 90
Election symbol
ఆపిల్

జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ అనేది జమ్మూ - కాశ్మీర్‌లో ఒక రాజకీయ పార్టీ. దీనిని 1978లో అబ్దుల్ ఘని లోన్, మోల్వి ఇఫ్తికార్ హుస్సేన్ అన్సారీ స్థాపించారు.[1][2] ప్రస్తుతం దీనికి సజ్జాద్ లోన్ నాయకత్వం వహిస్తున్నారు.[3] 2014 ఎన్నికలలో జమ్మూ కాశ్మీర్ శాసనసభలో రెండు స్థానాలను గెలుచుకుంది.

చరిత్ర[మార్చు]

అబ్దుల్ ఘనీ లోన్ 1977లో పీపుల్స్ కాన్ఫరెన్స్‌ను స్థాపించాడు. ఇది 1996 వరకు భారత ఎన్నికల కమిషన్‌లో నమోదైన ఏకైక వేర్పాటువాద సంస్థ.

1993లో, లోన్ వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్‌లో చేరారు. కాశ్మీర్ గురించి అతని భావజాలం భారతదేశానికి, పాకిస్తాన్‌కు వ్యతిరేకమైన తర్వాత దానిని 'స్వతంత్ర కాశ్మీర్'గా మార్చడం.[4]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Widmalm, Sten (November 1997), "The Rise and Fall of Democracy in Jammu and Kashmir", Asian Survey, vol. 37, no. 11, pp. 1005–1030, doi:10.2307/2645738, JSTOR 2645738
  2. Puri, Balraj (30 May 1987), "Fundamentalism in Kashmir, Fragmentation in Jammu", Economic and Political Weekly, vol. 22, no. 22, pp. 835–837, JSTOR 4377036
  3. Rekha Chowdhary, The Kashmir elections have reshaped the language and agenda of all parties, Quartz India, 23 December 2014
  4. "Hurriyat Leader Lone Shot Dead". www.outlookindia.com. Outlook magazine. Retrieved 2020-12-16.