రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (లెనినిస్ట్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ
నాయకుడుకోవూరు కుంజుమోన్
సెక్రటరీ జనరల్షాజీ ఫిలిప్
స్థాపకులుఅంబలతర శ్రీధరన్ నాయర్[1]
స్థాపన తేదీ2016
రాజకీయ విధానంకమ్యూనిజం
మార్క్సిజం-లెనినిజం
విప్లవ సోషలిజం
రాజకీయ వర్ణపటంవామపక్ష రాజకీయాలు
రంగు(లు)  Red
కూటమిలెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్
లోక్‌సభ స్థానాలు0
శాసన సభలో స్థానాలు
1 / 140
(కేరళ శాసనసభ)

రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (లెనినిస్ట్) అనేది కేరళ రాష్ట్రంలోని రాజకీయ పార్టీ. 2016లో ఈ పార్టీ ఏర్పాటు చేయబడింది. పార్టీ నాయకుడు కోవూరు కుంజుమోన్ కేరళ శాసనసభలో కున్నత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. LDFలో భాగమే.[2]

మూలాలు[మార్చు]

  1. "Revolutionary Socialist Party (Leninist) faces split on leadership brawl". Deccan Chronicle. August 30, 2016.
  2. "Kunjumon's new party by month-end". The Times of India. 2 February 2016.