ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 14వ లోక్‌సభ సభ్యుల జాబితా

వికీపీడియా నుండి
(14వ లోక్‌సభ సభ్యుల జాబితా (ఆంధ్రప్రదేశ్) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ నుండి 14వ లోక్‌సభకు ఎన్నికైన వారు.

Keys:      INC (29)       TDP (5)       TRS (5)       CPI (1)       CPI(M) (1)       AIMIM (1)

వ.సంఖ్య నియోజకవర్గం చిత్తరువు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు పేరు పార్టీ అనుబంధం
1 శ్రీకాకుళం కింజరాపు ఎర్రన్నాయుడు Telugu Desam Party
2 పార్వతీపురం కిషోర్ చంద్ర దేవ్ Indian National Congress
3 బొబ్బిలి కొండపల్లి పైడితల్లి నాయుడు

(18.8.2006న మరణించారు)

Telugu Desam Party
బొత్స ఝాన్సీ లక్ష్మి

(7.12.2006న ఎన్నికయ్యారు)

Indian National Congress
4 విశాఖపట్నం నేదురుమల్లి జనార్ధనరెడ్డి
5 భద్రాచలం మెడియం బాబూరావ్ Communist Party of India
6 అనకాపల్లి పప్పల చలపతిరావు Telugu Desam Party
7 కాకినాడ
మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు Indian National Congress
8 రాజమండ్రి ఉండవల్లి అరుణ కుమార్
9 అమలాపురం జి.వి.హర్షకుమార్
10 నర్సాపూర్
చేగొండి వెంకట హరిరామజోగయ్య
11 ఏలూరు
కావూరు సాంబశివరావు
12 మచిలీపట్నం బాడిగ రామకృష్ణ
13 విజయవాడ లగడపాటి రాజగోపాల్
14 తెనాలి వల్లభనేని బాలశౌరి
15 గుంటూరు రాయపాటి సాంబశివరావు
16 బాపట్ల
దగ్గుబాటి పురంధేశ్వరి
17 నరసరావుపేట మేకపాటి రాజమోహన రెడ్డి
18 ఒంగోలు మాగుంట శ్రీనివాసులురెడ్డి
19 నెల్లూరు పనబాక లక్ష్మి
20 తిరుపతి చింతా మోహన్
21 చిత్తూరు డి.కె.ఆదికేశవులు నాయుడు Telugu Desam Party
22 రాజంపేట అన్నయ్యగారి సాయిప్రతాప్ Indian National Congress
23 కడప వై.ఎస్.వివేకానందరెడ్డి
24 హిందూపూర్ జి.నిజాముద్దీన్
25 అనంతపురం అనంత వెంకట రామిరెడ్డి
26 కర్నూలు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి
27 నంధ్యాల
ఎస్.పి.వై. రెడ్డి
28 నాగర్ కర్నూలు మంద జగన్నాథ్ Telugu Desam Party
29 మహబూబ్ నగర్ డి.విఠల్ రావు Indian National Congress
30 హైదరాబాదు
అసదుద్దీన్ ఒవైసీ All India Majlis-e-Ittehadul Muslimeen
31 సికింద్రాబాద్ ఎం.అంజన్ కుమార్ యాదవ్ Indian National Congress
32 సిద్దిపేట సర్వే సత్యనారాయణ
33 మెదక్ ఎ.నరేంద్ర Telangana Rashtra Samithi
34 నిజామాబాద్ మధు యాష్కీ గౌడ్ Indian National Congress
35 ఆదిలాబాదు
తక్కల మధుసూధనరెడ్డి

(జనవరి 2008లో రాజీనామా చేశారు)

Telangana Rashtra Samithi
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

(1.6.2008న ఎన్నికయ్యారు)

Indian National Congress
36 పెద్దపల్లి గడ్డం వెంకటస్వామి
37 కరీంనగర్
కల్వకుంట్ల చంద్రశేఖరరావు(26.9.2006న రాజీనామా చేసి 7.12.2006న ఎన్నికయ్యారు) Telangana Rashtra Samithi
కల్వకుంట్ల చంద్రశేఖరరావు

(3.3.2008న రాజీనామా చేసి 1.6.2008న ఎన్నికయ్యారు)

కల్వకుంట్ల చంద్రశేఖరరావు
38 హన్మకొండ బి. వినోద్ కుమార్ (3.3.2008న రాజీనామా చేశారు)
బి. వినోద్ కుమార్

(1.6.2008న ఎన్నికయ్యారు)

39 వరంగల్ ధరావత్ రవీంద్రనాయక్

(2008లో రాజీనామా చేశారు)

ఎర్రబెల్లి దయాకర్ రావు

(1.6.2008న ఎన్నికయ్యారు)

Telugu Desam Party
40 ఖమ్మం రేణుకా చౌదరి Indian National Congress
41 నంధ్యాల సురవరం సుధాకర్ రెడ్డి Communist Party of India
42 మిర్యాలగూడ సూదిని జైపాల్ రెడ్డి Indian National Congress

మూలాలు[మార్చు]