లెమన్ ట్రీ హోటల్స్: కూర్పుల మధ్య తేడాలు
←Created page with 'లెమన్ ట్రీ హోటల్స్అనేది భారతదేశంలో కంపెనీ ఆధారంగా నెలకొల్...' |
(తేడా లేదు)
|
11:16, 24 జూలై 2015 నాటి కూర్పు
లెమన్ ట్రీ హోటల్స్అనేది భారతదేశంలో కంపెనీ ఆధారంగా నెలకొల్పిన పలుహోటళ్ల సముదాయం లో 2002లో చేర్చబడింది.భారత దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఉన్న 26 మధ్య తరహా హోటళ్ల శాఖలు ఉండగా, దాదాపు 3,000 గదులు వీటిలో ఉన్నాయి.[1]లెమన్ ట్రీ హోటల్స్ నాలుగు బ్రాండ్లు కలిగి ఉన్నాయి. వాటి పేర్లు లెమన్ ట్రీ ప్రీమియర్, లెమన్ ట్రీ హోటల్స్, రెడ్ ఫాక్స్ హోటల్స్ మరియు లెమన్ ట్రీ అమరాంటే మరియు లెమన్ ట్రీ వెంబనాడ్. లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్స్ ఉన్నత స్థాయి వినియోగదారులకోసం ఏర్పాటు చేయగా, లెమన్ ట్రీ అమరాంటే మరియు లెమన్ ట్రీ వెంబనాడ్లు వీటికి రిసార్ట్ లుగా ఉన్నాయి.[2]
విషయ సూచిక
- చరిత్ర
- చిరునామా
- లెమన్ ట్రీ హోటళ్ల వివరాలు
- సేవలు
- బయటి లింకులు
- మూలాలు
చరిత్ర
లేమన్ట్రీ హోటల్స్ ను 2002లో మిస్టర్ పాటు కేశ్వనీ ప్రారంభించారు. మొదటి లేమన్ ట్రీ హోట్ జూన్ 2004లో గుర్గావ్లో ప్రారంభమైంది. [3] ఇది ఉద్యోగ్ విహార్ లో 49 గదులతో ఏర్పాటు చేయబడింది. ఈ హోటల్ గదుల్లో బెడ్స్ కూడా కూడా శాశ్వతంగా నిర్మించినవే కావడం గమనార్హం. దీని వల్ల బెడ్ల కింద శుభ్రం చేసేందుకు అటెండర్లు కాలం వృథా చేయడం ఉండదు.[4] దీని వల్ల ఒకే షిఫ్టులో 22 గదులను శుభ్రం చేయగలరు.[4]గుర్గావ్ లోని ఈ సంస్థకు చెందిన మొదటి హోటల్లో 49 గదులుండేవి.[4]
భారతదేశంలో అతి వేగంగా వృద్ధి చెందుతున్న లెమన్ ట్రీ హోటళ్ల సముదాయంగా గుర్తింపు పొందింది. లెమన్ (నిమ్మకాయ) అనే పేరుకు తగినట్లుగానే ఆ పండులోని తాజాదనం, చల్లదనం, ఉత్సాహంతో కూడిన మెరుపుదనం లేమన్ హోటళ్లో లభిస్తాయని ఆ సంస్థ ప్రచారం చేస్తుంటుంది. అంతేకాదు అతిధులకు గౌరవంతో కూడిన ఆహ్వానం అందించి, వారికి ఎంతో విలువనిస్తామని లెమన్ ట్రీ హోటల్స్ యజమాన్యం సౌగర్వంగా ప్రకటించింది.
చిరునామా
ఈ హోటల్ ప్రధాన కార్యాలయం చిరునామా: అసెట్ నెం.6, ఎయిరో సిటీ హాస్పిటాలిటీ డిస్ట్రిక్ట్, న్యూఢిల్లీ 110037, న్యూఢిల్లీ, ఇండియా.
సేవలు
వ్యాపార పనులపై వచ్చే పర్యాటకుల కోసం లేమన్ ట్రీ హోటల్స్ ప్రత్యేక ధరలను అందిస్తోంది. లేమన్ ట్రీ హోటల్స్ లోని కొన్ని ప్యాకేజీల్లో ఉచిత వై-ఫై మరియు బఫెట్ బ్రేక్ ఫాస్ట్ ను అందిస్తున్నారు.[2]లెమన్ ట్రీ హోటల్స్ హోటల్ క్రెడిట్ పద్దతిని కూడా కలిగి ఉంది. [3]
లెమన్ ట్రీ హోటళ్ల వివరాలు
భారత దేశంలో వేగంగా విస్తరిస్తూ, అతిథుల మన్ననలు అందుకుంటున్న ప్రఖ్యాత లెమన్ ట్రీ హోటల్స్ కు చెందిన పలు హోటళ్లు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ముఖ్యంగా మూడు బ్రాండ్లకు చెందిన ఈ హోటళ్ల వివరాలు, చిరునామాలు ఇలా ఉన్నాయి:
అహ్మదాబాద్ - గుజరాత్:
1) లెమన్ ట్రీ హోటల్, అహ్మదాబాద్ - గుజరాత్ [4]
ఔరంగాబాద్ - మహారాష్ట్ర:
2) లెమన్ ట్రీ హోటల్, ఔరంగాబాద్ - మహారాష్ట్ర
బెంగళూరు – కర్ణాటక:
3) లెమన్ ట్రీ ప్రీమియర్, ఉల్సూర్ లేక్, బెంగళూరు
4) లెమన్ ట్రీ హోటల్, ఎలక్ట్రానిక్స్ సిటీ, బెంగళూరు
5) లెమన్ ట్రీ హోటల్, వైట్ ఫీల్డ్, బెంగళూరు
చంఢీఘర్- పంజాబ్ &హర్యానా ల ఉమ్మడి రాజధాని:
6) లెమన్ ట్రీ హోటల్, చంఢీఘర్
చెన్నై – తమిళనాడు:
7) లెమన్ ట్రీ హోటల్, చెన్నై
8) లెమన్ ట్రీ హోటల్, షిమోనా, చెన్నై
డెహ్రూడూన్
9) లెమన్ ట్రీ హోటల్, డెహ్రూడూన్
న్యూఢిల్లీ:
10) లెమన్ ట్రీ ప్రీమియర్, ఢిల్లీ ఎయిర్ పోర్ట్
11) లెమన్ ట్రీ హోటల్, ఈస్ట్ ఢిల్లీ మాల్, కేసంబి
12) రెడ్ ఫాక్స్ హోటల్, ఈస్ట్ ఢిల్లీ
గోవా:
13) లెమన్ ట్రీ అమరాంటే బీచ్ రిసార్ట్, గోవా
గుర్గావ్:
14) లెమన్ ట్రీ ప్రీమియర్, లీజర్ వ్యాలీ, గుర్గావ్
15) లెమన్ ట్రీ హోటల్, ఉద్యోగ్ విహార్, గుర్గావ్
హైదరాబాద్- తెలంగాణా రాష్ట్రం:
16) లెమన్ ట్రీ ప్రీమియర్, హై టెక్ సిటీ, హైదరాబాద్
17) లెమన్ ట్రీ హోటల్, గచ్చిబౌలి, హైదరాబాద్
18) రెడ్ ఫాక్స్ హోటల్, హైటెక్ సిటీ, హైదరాబాద్
ఇండోర్:
19) లెమన్ ట్రీ హోటల్, ఇండోర్
జైపూర్ – రాజస్థాన్:
20) లెమన్ ట్రీ ప్రీమియర్ - జైపూర్
21) రెడ్ ఫాక్స్ హోటల్ - జైపూర్
కేరళ:
22) లెమన్ ట్రీ వెంబనాడ్ లేక్, కేరళ
పుణె:
23) లెమన్ ట్రీ హోటల్, హింజవాడీ, పుణె
మూలాలు
- ↑ "Lemon Tree Hotels enters Vadodara". The Hindu Buisness Line. 3 February 2015. Retrieved 24 July 2015.
- ↑ "Forbes India Magazine - Lemon Tree Hotels' Audacious Plan". Forbes. 24 July 2015. Retrieved 24 July 2015.
- ↑ "Lemon Tree Hotels Services". cleartrip.com. Retrieved 24 July 2015.
- ↑ "Lemon Tree Hotel Ahmedabad". lemontreehotels.com. Retrieved 24 July 2015.