Jump to content

ఐఎస్‌బిఎన్

వికీపీడియా నుండి
(అంతర్జాతీయ ప్రమాణ పుస్తక సంఖ్య నుండి దారిమార్పు చెందింది)
International Standard Book Number
{{{image_alt}}}
A 13-digit ISBN, 978-3-16-148410-0, as represented by an EAN-13 bar code
పొడి పేరుISBN
ప్రవేశపెట్టిన తేదీ1970 (1970)
నిర్వహించే సంస్థInternational ISBN Agency
అంకెల సంఖ్య13 (formerly 10)
చెక్ డిజిట్Weighted sum
ఉదాహరణ978-3-16-148410-0

అంతర్జాతీయ ప్రామాణిక పుస్తక సంఖ్య (International Standard Book Number - ISBN) అనేది పుస్తక రూపానికి నిర్దిష్ట గుర్తింపు సంఖ్య. ఐఎస్‌బిఎన్ అనేది ప్రతి ఎడిషన్, వైవిధ్యానికి (పునర్ముద్రణకు తప్ప) కేటాయించబడుతుంది. ఉదాహరణకు, ఇ-పుస్తకం, పేపర్‌బ్యాక్, అదే పుస్తకం గ్రంథాలయ ప్రతి -ప్రతిదీ ఒక విభిన్న ISBN కలిగి వుంటుంది. ISBN అనేది 2007 జనవరి 1 నుండి 13 అంకెల పొడవుతో ఈ సంఖ్యను కేటాయిస్తున్నారు. 2007 ముందు 10 అంకెల పొడవుగా కేటాయించబడేది. ISBN కేటాయింపు పద్ధతి దేశాన్ని బట్టి, ప్రచురణ పరిశ్రమ దేశంలో ఎంత పెద్దదనే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది.[1] ప్రారంభ ISBN ఆకృతీకరణ 1966 లో 9 అంకెలతో రూపొందించిన స్టాండర్డ్ బుక్ నంబరింగ్ (SBN) ఆధారంగా 1967 లో జరిగింది.

మూలాలు

[మార్చు]
  1. "The International ISBN Agency". Retrieved 20 February 2018.

వెలుపలి లంకెలు

[మార్చు]