Jump to content

అగ్నిపుష్పం

వికీపీడియా నుండి
(అగ్ని పుష్పం నుండి దారిమార్పు చెందింది)
అగ్నిపుష్పం
దర్శకత్వంఈరంకి శర్మ
నిర్మాతబోనం నరసింహరావు
సి. బుద్ధావతారం రాజు
తారాగణంశుభాకర్, రాజి, సీత
సంగీతంఎమ్.ఎస్.విశ్వనాధన్
నిర్మాణ
సంస్థ
జూపిటర్ ఫిల్మ్స్
విడుదల తేదీs
12 డిసెంబరు, 1987
దేశంభారతదేశం
భాషతెలుగు

అగ్నిపుష్పం 1987, డిసెంబరు 12న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] జూపిటర్ ఫిల్మ్స్ పతాకంపై బోనం నరసింహరావు, సి. బుద్ధావతారం రాజు నిర్మించిన ఈ సినిమాకు ఈరంకి శర్మ దర్శకత్వం వహించాడు. ఇందులో శుభాకర్, రాజి, సీత నటించగా, ఎమ్.ఎస్.విశ్వనాధన్ సంగీతం అందించారు.[2]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఈరంకి శర్మ
  • నిర్మాత: బోనం నరసింహరావు, సి. బుద్ధావతారం రాజు
  • సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాధన్
  • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ
  • నేపథ్య గాయకులు: శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, వాణిజయరాం
  • నిర్మాణ సంస్థ: జూపిటర్ ఫిల్మ్స్
  • విడుదల:12:12:1987.


పాటల జాబితా

[మార్చు]

1. ఓం నమో నాగారాజాయ , రచన: ఆత్రేయ, గానం. శిష్ట్లాజానకి

2.కోలో కోలోయమ్మ కోలో, రచన: ఆత్రేయ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం

3.గుమ్మాడమ్మ గుమ్మాడి , రచన: ఆత్రేయ, గానంఎస్ జానకి, వాణి జయరాం

4.గో మహాలక్ష్మి లాలి , రచన: ఆత్రేయ, గానం.పులపాక సుశీల

5.రాతిరి ఒక రాతిరి , రచన: ఆత్రేయ, గానం.ఎస్.జానకి.

మూలాలు

[మార్చు]
  1. ↑ "Agni Pushpam (1987)". Indiancine.ma. Retrieved 2021-04-05.
  2. ↑ "Agni Pushpam 1987 Telugu Movie". MovieGQ. Archived from the original on 2021-03-02. Retrieved 2021-04-05.

. 3.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బాహ్య లంకెలు

[మార్చు]