Jump to content

ఆంగ్ల వ్యాకరణం

వికీపీడియా నుండి
(ఆంగ్ల వ్యాకరణము నుండి దారిమార్పు చెందింది)
ఆంగ్ల వ్యాకరణ, వాక్యనిర్మాణ వినియోగ పుస్తకాల సమూహ దృశ్యచిత్రం

ఆంగ్ల వ్యాకరణము

భాషా భాగములు (Parts of Speech)

[మార్చు]

భాషా భాగములు రకరకాల వాటిని సూచిస్తాయి. కొన్ని ఒక వ్యక్తినో, ఒక స్థలాన్నో, లేదా ఒక వస్తువునో సూచిస్తాయి. కొన్ని ఒక పనిని, మరి కొన్ని ఒక వస్తువు యొక్క స్థితిని సూచిస్తాయి. మిగిలినవి 'ఎలాంటివి', 'ఎన్ని', లేదా 'ఏది' వంటి ప్రశ్నలకు సమాధానం చెపుతాయి. ఏ సందర్భములో ఏ భాషా విభాగాన్ని ఉపయోగించాలో తెలుసుకోవడమే చక్కని యుక్తి. చక్కటి వ్రాతకు పునాదులు వేయాలంటే మనం అతి ముఖ్యమయిన 8 భాషా విభాగాలను స్మరించుకోవాల్సిందే. అవి

  1. నామవాచకములు (Nouns)
  2. సర్వనామములు (Pronouns)
  3. క్రియలు (Verbs)
  4. విశేషణములు (Adjectives)
  5. క్రియావిశేషణములు (Adverbs)
  6. సంయోగ పదములు (Conjunctions)
  7. ఆశ్ఛర్యార్ధకములు (Interjections)
  8. విభక్తులు (Prepositions)

1.నామవాచకములు (Nouns)

[మార్చు]

నామవాచకము ఏదయినా ఒక వ్యక్తినో, ఒక స్థలాన్నో, లేదా ఒక వస్తువునో సూచిస్తాయి. మీరు కూర్చున్న చోటి నుంచి చుట్టూ ఉన్న వస్తువులను మీరు పేరు పెట్టగలరో అవన్నీ నామవాచకములు (Nouns). అయితే నామవాచకములు రెండు రకాలు.

  1. సాధారణ నామ వాచకములు (Common Nouns)
  2. సాధారణ నామ వాచకములు (Proper Nouns)

సాధారణ నామ వాచకములు (Common Nouns)

[మార్చు]
ఇవి వ్యక్తులు, స్థలాల, లేదా వస్తువులను సూచిస్తాయి.

ex:a student, an engineer, a city, a river

(Proper Nouns)

[మార్చు]
ఇవి వ్యక్తుల పేర్లను, సంస్థల పేర్లు వంటి వాటిని సూచిస్తాయి.

2.సర్వనామములు (Pronouns)

[మార్చు]
ఇవి నామవాచకములకు బదులుగా వాక్యములలో ఉపయోగించతగినవి. ఇవి వాక్యాలను సులభతరం చేస్తాయి. ఉదాహరణకు క్రింది వాక్యాల మధ్య తేడాను చూడండి.
Mary went to Mary's car to get Mary's briefcase so Mary could get the materials that Mary needed for Mary's meeting. (Pronouns లేకుండా)
Mary went to her car to get her briefcase so she could get the materials that she needed for her meeting. (Pronouns తో కలిసి)
వ్యక్తుల మధ్య తేడాను, వ్యక్తుల సంఖ్యను, లింగ భేదాలను ఇవి చెపుతాయి.

Nominative Case Pronouns

[మార్చు]
I, you, he, she, it, who, we, and they. వంటివి Nominative Case Pronouns. వీటిని రెండు రకాలుగా వాడుకొనవచ్చు. 
  1. Subject of Sentence
ఇక్కడ Pronoun అనేది Nominative Case గా ఉంటుంది. ఉదాహరణకు "I reviewed the agenda."
  1. Complement of Being Verb (Am, is, being : (am, is, are, was, were, be, being, been).
ఇక్కడ Pronoun అనేది Being Verb తో కలసి ఉంటుంది. ఉదాహరణకు "The winner is she." 

Objective Case Pronouns

[మార్చు]

ఇక్కడ Pronouns తీసుకునే వారిని సూచిస్తాయి. Me, You, Him, Her, It, Whom, Us, Them వంటివి. ఉదాహరణకు, Henry gave the books to Jack and Me Henry gave the books to you Henry gave the books to him. Henry gave the books to her. Henry gave it to Jack. Henry is the person to whom you should speak. Henry gave the books to us. Henry gave the books to them.

Reflexive and Intensive Case Pronouns

[మార్చు]

ఇక్కడ ముందుగా చెప్పబడిన Noun లేదా Pronoun ని సూచిస్తుంది.

  1. Reflexive

I painted that portrait myself. ఇక్కడ myself అనేది reflexive ఎందుకంటే ఇది ముందుగా ఉపయోగించబడిన I ని సూచిస్తుంది.

  1. Intensive

I myself painted that portrait. ఇక్కడ myself అనేది Intensive ఎందుకంటే ఇది ముందుగా ఉపయోగించబడిన I ని ప్రస్ఫుటం చేస్తుంది.

Possessive Case Pronouns

[మార్చు]

ఇక్కడ సంఖ్యను సూచిస్తుంది.

ఇవి పదాలను కలుపుతాయి. ఎక్కువగా వాడే Conjunctions : And, Or, But వంటివి.

Singular Plural
my, mine our, ours
your, yours your, yours
his their, theirs
her, hers their, theirs
its their, theirs
whose whose

3.క్రియలు (Verbs)

[మార్చు]

ఒక పనిని గాని, ఒక వస్తువు యొక్క స్థితిని కాని సూచించడానికి Verbs ని ఉపయోగిస్తారు. ఇవి

  1. Action Verbs
  2. Being Verbs

Action Verbs

[మార్చు]

వీటిని గుర్తించడం తేలిక. మనం చూసే పనిని Action Verb గా అనవచ్చు. ఉదాహరణకు "George ran down the street"లో George ఏమి చేస్తున్నాడు అంటే Running అని చెప్పవచ్చు. బొద్దు పాఠ్యం

Being Verbs

[మార్చు]

వీటిని గుర్తించడం కొంచెం కష్టం. ఇవి ఒక వస్తువు యొక్క స్థితి (state of Being) ని చెపుతాయి. మొత్తం ఎనిమిది being Verbs ఉన్నాయి.

  1. am
  2. is
  3. are
  4. was
  5. were
  6. be
  7. being
  8. been

4.Adjectives

[మార్చు]

ఇవి Nouns గురించి చెప్తాయి. Noun యొక్క రంగు, రుచి, గుణము వంటి వాటిని గురించి ఇవి చెబుతాయి. 'What Kind', 'How Many', లేదా 'Which One' వంటి వాటికి ఇవి సమాధానమిస్తాయి. Little, Red వంటివి Adjectives.

ఇవి Verbs గురించి చెప్తాయి. 'When', 'Where', 'Why', 'In what manner' లేదా 'To what extent' వంటి వాటికి ఇవి సమాధానమిస్తాయి. Slowly, Deliberately వంటివి Adverbs.

6.Conjunctions

[మార్చు]

ఇవి పదాలను కలుపుతాయి. ఎక్కువగా వాడే Conjunctions : And, Or, But వంటివి.

7.Interjections

[మార్చు]

ఇవి భావొద్వేగాలను సూచిస్తాయి. ఉదాహరణకు 'Wow'

8.Prepositions

[మార్చు]

ఇవి ఒక వాక్యంలో Noun, Pronoun, ఇతర పదాల మధ్య సంబంధాన్ని సూచించడానికి వాడతారు. From, To, In, On, Around, Of, At, By, For, beside,, With వంటివి Prepositions. ఉదాహరణకు, ఈ క్రింది వాక్యాలలో Spot, House కి రకరకాల సంబంధాల్ని చూడండి. Spot ran around the house Spot went under the house Spot ran through the house Spot jumped over the house.


ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]