ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 9వ లోకసభ సభ్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎన్నికైన 9వ లోకసభ సభ్యులు.

సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ చిత్రం
1 అదిలాబాద్ పి. నరసారెడ్డి కాంగ్రేసు (ఐ)
2 అమలాపురం (ఎస్.సి) కుసుమ కృష్ణమూర్తి కాంగ్రేసు (ఐ)
3 అనకాపల్లి కొణతాల రామకృష్ణ కాంగ్రేసు (ఐ)
4 అనంతపురం అనంత వెంకటరెడ్డి కాంగ్రేసు (ఐ)
5 బాపట్ల సలగల బెంజమిన్ కాంగ్రేసు (ఐ)
6 భద్రాచలం (ఎస్.టి) కర్రెద్దుల కమల కుమారి కాంగ్రేసు (ఐ) Karreddula kamalakumari.gif
7 బొబ్బిలి కెంబూరి రామమోహనరావు తె.దే.పా
8 చిత్తూరు ఎం.జ్ఞానేంద్ర రెడ్డి కాంగ్రేసు (ఐ)
9 కడప వై.ఎస్.రాజశేఖర రెడ్డి కాంగ్రేసు (ఐ) YS Rajasekhara Reddy.jpg
10 ఏలూరు ఘట్టమనేని కృష్ణ కాంగ్రేసు (ఐ) Siva Rama Krishna Ghattamaneni.jpg
11 గుంటూరు జి. రంగనాయకులు కాంగ్రేసు (ఐ) N.g.ranga.jpg
12 హన్మకొండ కమాలుద్దీన్ అహ్మద్ కాంగ్రేసు (ఐ)
13 హిందూఫూర్ ఎస్. గంగాధర్ కాంగ్రేసు (ఐ)
14 హైదరాబాదు సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ ఎ.ఐ.ఎం.ఐ.ఎం. 70px
15 కాకినాడ మంగపతి పల్లంరాజు కాంగ్రేసు (ఐ) MM-Pallam-Raju.jpg
16 కరీంనగర్ జువ్వాది చొక్కారావు కాంగ్రేసు (ఐ)
17 ఖమ్మం జె. వెంగళరావు కాంగ్రేసు (ఐ) Jalagam vengalarao-chief minister of ap.jpg
18 కర్నూలు కోట్ల విజయభాస్కర రెడ్డి కాంగ్రేసు (ఐ) Kotla vijayabhaskarareddy.jpg
19 మచిలీపట్నం కావూరి సాంబశివరావు కాంగ్రేసు (ఐ) Kavuri sambasivarao.jpg
20 మహబూబ్ నగర్ మల్లికార్జున్‌ గౌడ్‌ కాంగ్రేసు (ఐ)
21 మెదక్ ఎం.బాగారెడ్డి కాంగ్రేసు (ఐ)
22 మిర్యాలగూడ బి.ఎన్.రెడ్డి కాంగ్రేసు (ఐ)
23 నాగర్‌కర్నూలు (ఎస్.సి) మల్లు అనంత రాములు[1] కాంగ్రేసు (ఐ)
24 నల్గొండ చకిలం శ్రీనివాసరావు కాంగ్రేసు (ఐ)
25 నంధ్యాల బొజ్జ వెంకట రెడ్డి కాంగ్రేసు (ఐ)
26 నరసాపూర్ భూపతి విజయ కుమార్ రాజు తె.దే.పా
27 నరసరావుపేట కాసు వెంకట కృష్ణారెడ్డి కాంగ్రేసు (ఐ)
28 నెల్లూరు (ఎస్.సి) పుచ్చలపల్లి పెంచలయ్య కాంగ్రేసు (ఐ)
29 నిజమాబాద్ తాడూరు బాలా గౌడ్ కాంగ్రేసు (ఐ)
30 ఒంగోలు మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రేసు (ఐ) Mekapati Rajamohana Reddy.JPG
31 పార్వతీపురం (ఎస్.టి) శత్రుచర్ల విజయరామ రాజు కాంగ్రేసు (ఐ)
32 పెద్దపల్లి (ఎస్.సి) జి. వెంకటస్వామి కాంగ్రేసు (ఐ) G-venkata-swamy.jpg
33 రాజమండ్రి జూలూరి జమున కాంగ్రేసు (ఐ) Jamuna Telugu Actress.jpg
34 రాజంపేట అన్నయ్యగారి సాయి ప్రతాప్ కాంగ్రేసు (ఐ) Saipratap.jpg
35 సికింద్రాబాద్ టంగుటూరి మణెమ్మ కాంగ్రేసు (ఐ)
36 సిద్దిపేట (ఎస్.సి) నంది ఎల్లయ్య కాంగ్రేసు (ఐ) Nandi Yellaiah.jpg
37 శ్రీకాకుళం కణితి విశ్వనాథం కాంగ్రేసు (ఐ) Kanithi viswanatham.jpg
38 తెనాలి సింగం బసవపున్నయ్య కాంగ్రేసు (ఐ)
39 తిరుపతి (ఎస్.సి) చింతా మోహన్ కాంగ్రేసు (ఐ) Chinta mohan,politician.jpg
40 విజయవాడ చెన్నుపాటి విద్య కాంగ్రేసు (ఐ) Vidhya chennupati.png
41 విశాఖపట్నం ఉమా గజపతి రాజు కాంగ్రేసు (ఐ) 70px
42 వరంగల్ సురేంద్ర రెడ్డి కాంగ్రేసు (ఐ)

మూలాలు[మార్చు]

  1. Lokasabha, 9th Lok Sabha. "Members Bioprofile". www.loksabhaph.nic.in. Retrieved 28 June 2020.[permanent dead link]