ఆధార కణజాలము

వికీపీడియా నుండి
(ఆధార కణజాలాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆధార కణజాలము స్నాయువు సూక్ష్మదర్శినిలో పరిశీలన చిత్రం.

సంయోజక లేదా ఆధార కణజాలాలు (Connective tissue) ఒక రకమైన కణజాలము.

రకాలు[మార్చు]

  • వాస్తవిక సంయోజక కణజాలాలు
    • మాత్రిక పలచగా ఉన్న (అసాంద్రీయ) సంయోజక కణజాలాలు
    • అరియోలర్ సంయోజక కణజాలాలు
    • జాలక సంయోజక కణజాలాలు
    • జెల్లివంటి సంయోజక కణజాలాలు
    • అడిపోస్ సంయోజక కణజాలాలు
  • తంతువులు చిక్కగా ఉన్న సంయోజక కణజాలాలు
    • తెల్లని తంతు సంయోజక కణజాలాలు
    • పసుపు పచ్చని తంతువులున్న స్థితిస్థాపక కణజాలాలు

బయటి లింకులు[మార్చు]