ఇబ్నె సీనా

వికీపీడియా నుండి
(ఇబ్న్ సీనా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అబూ అలీ అల్-హుసేన్ ఇబ్న్ అబ్దుల్లాహ్ ఇబ్న్ సీనా
శీర్షికSharaf al-Mulk, Hujjat al-Haq, Sheikh al-Rayees
వ్యక్తిగతం
యుగంఇస్లామీయ స్వర్ణయుగం
ప్రధాన ఆసక్తులుMedicine, alchemy and chemistry, astronomy, ethics, metaphysics, philosophy, Islamic studies, logic, mathematics, psychology, physics and science, poetry, theology
ప్రముఖ కృషిThe Canon of Medicine
The Book of Healing
Senior posting

అబూ అలీ అల్-హుసేన్ ఇబ్న్ అబ్దుల్లాహ్ ఇబ్న్ సీనా (ఆంగ్లం : Abū ʿAlī al-Ḥusayn ibn ʿAbd Allāh ibn Sīnā) (పర్షియన్ : ابو علی الحسین ابن عبدالله ابن سینا ); జననం సా.శ. 980 బుఖారా,[3][4] ఖోరాసాన్; మరణం 1037 హమదాన్లో [5]), ఇబ్న్ సీనా పేరుతో ప్రపంచానికి పరిచయం,[6] ఆంగ్లం, లాటిన్ వారు అవిసెన్నా పేరుతో గుర్తిస్తారు.[7] ఇబ్న్ సీనా ఒక పర్షియన్ [8] ముస్లిం,, ఇస్లామీయ వైద్యపితామహుడు, ఇస్లామీయ తత్వవేత్త. ఇతను ఇస్లామీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు, అల్-కెమీ (రసాయనిక శాస్త్రవేత్త), హాఫిజ్ ఎ ఖురాన్, తర్కవేత్త, గణితశాస్త్రజ్ఞుడు, కవి, మానసిక శాస్త్రవేత్త, వైద్యశాస్త్రజ్ఞుడు, షేఖ్,, ధార్మిక వేత్త.[9]

ఇబ్న్ సీనా దాదాపు 450 విషయాలపై తన రచనలు సాగించాడు, ఇందులో 240 నేటికినీ మిగిలివున్నాయి. ముఖ్యంగా 150 విషయాలు ఇస్లామీయ తత్వంపై, 40 ఇస్లామీయ వైద్య శాస్త్రంపై రచింపబడినవి.[10][11] ఇతని ప్రఖ్యాత పుస్తకం వైద్య గ్రంథం, ఇదో మహా విజ్ఞాన సర్వస్వం,, వైద్య సూత్రాలు,[1] ఈ గ్రంథాలు, ఐరోపా లోని అనేక విశ్వవిద్యాలయాలలో పాఠ్యగ్రంథంగా 19 వ శతాబ్దంలో వుండేది.[12]

ఇబ్న్ సీనాను ప్రారంభ నవీన వైద్యపితామహుడిగా గుర్తిస్తారు.[13][14]

పరిశోధనలు

[మార్చు]

ఇబ్న్ సీనా యొక్క ప్రధానమైన పరిశోధనల జాబితా:[15]

  • సిరాత్ అల్-షేఖ్ అల్-రయీస్ (ఇబ్న్ సీనా జీవితం), ఎడి., తర్జుమా డబ్ల్యు.ఇ. గోల్హామ్, అల్బేనీ, న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటి ప్రెస్, 1974.[15]
  • అల్ ఇషారాత్ వల్ తన్ బీహాత్ (సూచనలు , విమర్శలు), ఎడి. ఎస్. దున్యా, కైరో, 1960;[15]
  • అల్ కానూన్ ఫిల్-తిబ్ (వైద్య సూత్రాలు), ఎడి. ఐ. అకష్ష్, కైరో, 1987. (వైద్యశాస్త్ర విజ్ఞాన సర్వస్వం.)[15]
  • రిసాలా ఫీ సిర్ర్ అల్ ఖదర్ (గమ్య రహస్యాలు, పై వ్యాసాలు), తర్జుమా. జి. హౌరాని, కేంబ్రిజ్; కేంబ్రిజ్ యూనివర్శిటి ప్రెస్, 1985.[15]
  • దానిష్ నామా ఎ ఆలాయి (శాస్త్రీయ విజ్ఞాన గ్రంథం), ఎడి., తర్జుమా, పి. మోర్వెజ్, ద మెటాఫిసిక్స్ ఆఫ్ అవిసెన్నా, లండన్: 1973.[15]
  • కితాబ్ అల్-షిఫా’ (వైద్య గ్రంథం). (ఇబ్న్ సీనా యొక్క మహా గ్రంథం, 1014 లో వ్రాయబడినది, 1020లో సంకలనం చేయబడింది.) ప్రచురణ కైరో, 1952-83, ఐ. మద్కోర్ [15]
  • హయ్య్ ఇబ్న్ యక్‌దాన్ పర్షియన్ భాషా ప్రబంధకం, లాటిన్, ఆంగ్లంలో తర్జుమా చేయబడింది.[16]

ఇవీ చూడండి

[మార్చు]

సంస్మరణాలు

[మార్చు]
  • ఇతని పేరుమీదుగా ఓ శిఖరానికి పేరు పెట్టారు.
  • వృక్ష సముదాయానికి అవిసెన్నా అని పేరున్నది.
  • చంద్రుడిపై ఓ క్రేటర్ కు ఇతని పేరు పెట్టారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Nasr, Seyyed Hossein (2007). "Avicenna". Encyclopedia Britannica Online. Retrieved 2007-11-05.
  2. Corbin,(1993) p. 174
  3. Avicenna, Encyclopaedia Britannica
  4. Von Dehsen, Christian D.; Scott L. Harris (1999). Philosophers and Religious Leaders. Greenwood Press. p. 19. ISBN 1-5735-6152-5.
  5. [1] [2]
  6. "Extracts from the history of Islamic pharmacy". Pharmacy History. Pharma Corner. Archived from the original on 2010-01-05. Retrieved 2007-11-11.
  7. Greenhill, William Alexander (1867), "Abitianus", in Smith, William (ed.), Dictionary of Greek and Roman Biography and Mythology, vol. 1, p. 3, archived from the original on 2005-12-31, retrieved 2008-05-19
  8. "Avicenna", in Encyclopaedia Britannica, Concise Online Version, 2006 ([3]); D. Gutas, "Avicenna", in Encyclopaedia Iranica, Online Version 2006, (LINK Archived 2009-04-20 at the Wayback Machine); Avicenna in (Encyclopedia of Islam: © 1999 Koninklijke Brill NV, Leiden, The Netherlands)
  9. Charles F. Horne (1917), ed., The Sacred Books and Early Literature of the East Vol. VI: Medieval Arabia, p. 90-91. Parke, Austin, & Lipscomb, New York. (cf. Ibn Sina (Avicenna) (973-1037): On Medicine, c. 1020 CE Archived 2007-10-30 at the Wayback Machine, Medieval Sourcebook.)

    "Avicenna (973-1037) was a sort of universal genius, known first as a physician. To his works on medicine he afterward added religious tracts, poems, works on philosophy, on logic, as physics, on mathematics, and on astronomy.

  10. O'Connor, John J.; Robertson, Edmund F., "ఇబ్నె సీనా", MacTutor History of Mathematics archive, University of St Andrews.
  11. "Avicenna (Abu Ali Sina)". Archived from the original on 2010-01-11. Retrieved 2008-05-19.
  12. "Avicenna 980-1037". Archived from the original on 2008-10-07. Retrieved 2008-05-19.
  13. Cas Lek Cesk (1980). "The father of medicine, Avicenna, in our science and culture: Abu Ali ibn Sina (980-1037)", Becka J. 119 (1), p. 17-23.
  14. Medical Practitioners
  15. 15.0 15.1 15.2 15.3 15.4 15.5 15.6 IBN SINA ABU ‘ALI AL-HUSAYN
  16. Nahyan A. G. Fancy (2006), "Pulmonary Transit and Bodily Resurrection: The Interaction of Medicine, Philosophy and Religion in the Works of Ibn al-Nafīs (d. 1288)", pp. 95-102, Electronic Theses and Dissertations, University of Notre Dame.[4] Archived 2015-04-04 at the Wayback Machine

వనరులు

[మార్చు]
Books
Encyclopedia
  • Nasr, Seyyed Hossein (2007). "Avicenna". Encyclopedia Britannica Online.
  • "Islam". Encyclopedia Britannica Online. 2007. Retrieved 2007-11-27.

ఇతర పఠనాలు

[మార్చు]
  • A good introduction to his life and philosophical thought is Avicenna by Lenn E. Goodman (Cornell University Press: 1992, updated edition 2006)
  • For Ibn Sina's life, see Ibn Khallikan's Biographical Dictionary, translated by de Slane (1842); F. Wüstenfeld's Geschichte der arabischen Aerzte und Naturforscher (Gottingen, 1840).
  • Shahrastani, German translation, vol. ii. 213-332
  • For a list of extant works, C. Brockelmann's Geschichte der arabischen Litteratur (Weimar, 1898), vol. i. pp. 452–458. (XV. W.; G. W. T.)
  • For an overview of his career see Shams Inati, "Ibn Sina" in History of Islamic Philosophy, ed. Hossein Seyyed Nasr and Oliver Leaman, New York: Routledge (1996).
  • For a new understanding of his early career, based on a newly discovered text, see also: Michot, Yahya, Ibn Sînâ: Lettre au vizir Abû Sa'd. Editio princeps d'après le manuscrit de Bursa, traduction de l'arabe, introduction, notes et lexique (Beirut-Paris: Albouraq, 2000) ISBN 2-84161-150-7.
  • Nader El-Bizri, "Avicenna and Essentialism," Review of Metaphysics, Vol. 54 (June 2001), pp. 753–778
  • Nader El-Bizri, "Being and Necessity: A Phenomenological Investigation of Avicenna’s Metaphysics and Cosmology," in Islamic Philosophy and Occidental Phenomenology on the Perennial Issue of Microcosm and Macrocosm, ed. Anna-Teresa Tymieniecka (Dordrecht: Kluwer Academic Publishers, 2006), pp. 243–261
  • Nader El-Bizri, "Avicenna’s De Anima between Aristotle and Husserl," in The Passions of the Soul in the Metamorphosis of Becoming, ed. Anna-Teresa Tymieniecka (Dordrecht: Kluwer Academic Publishers, 2003), pp. 67–89
  • Nader El-Bizri, The Phenomenological Quest between Avicenna and Heidegger (Binghamton, N.Y.: Global Publications SUNY, 2000).

బయటి లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.