ఇస్లాం పూర్వపు అరేబియా

వికీపీడియా నుండి
(ఉజ్జా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఇస్లాం పూర్వపు అరేభియా : సా.శ. 610లో అరేబియాలో ఇస్లాం ఆవిర్భవించింది. దీనికి పూర్వపు అరేబియా చరిత్ర, పురాతత్వశాస్త్రం, సాంప్రదాయిక చరిత్రలు, గ్రంథాల ఆధారంగా ప్రామాణికంగా గుర్తింపబడింది. ఈ చరిత్రలో ఇస్లామీయ స్కాలర్ల కృషి ఎక్కువ. క్రీ.పూ 9వ శతాబ్దానికి చెందిన పురాతన దక్షిణ అరేబియా, ఉత్తర అరేబియా చరిత్రలు వెలుగులోకి వచ్చాయి. సా.శ.3వ శతాబ్దంలో హిమ్యారైట్ ల చరిత్ర ఖహ్తానీయుల చరిత్రల ఆధారంగా చరిత్ర వెలుగులోకి వచ్చింది.

కంచు యుగపు అరేబియా[మార్చు]

దస్త్రం:Thamudi.jpg
సమూద్ జాతి కొండలను మలచి తయారు చేసిన ఇండ్ల చిత్రం.
 • ప్రాచీన సెమెటిక్ వలసలు
 • మాగన్, ఆ'ద్ జాతి
 • సమూద్ జాతి

ఇనుప యుగంలో దక్షిణ అరేబియా[మార్చు]

 • మా'ఇన్ సామ్రాజ్యం (క్రీ.పూ. 9వ శతాబ్దం నుండి 1వ శతాబ్దం వరకు.)
 • సబా సామ్రాజ్యం : (9th century BC – 275AD)
 • హజ్రమౌత్ సామ్రాజ్యం : (8th century BC – 3rd century AD)
 • అస్వాన్ సామ్రాజ్యం : (8th century BC – 6th century BC)
 • అకీమెనిడ్లు :
 • నెబాటియన్లు :
 • ఖతబాన్ సామ్రాజ్యం : (4th century BC – 3rd century AD)
 • హిమ్యార్ సామ్రాజ్యం (2nd Century BC – 525 AD)
 • యెమన్ పై అక్సుమైట్ ల ఆక్రమణ (525 AD – 570 AD)
 • సస్సానీడులు (570 – 630 ) : అక్సూమ్ రాజ్యాన్ని తొలగించుటకు, పర్షియా రాజు ఖుస్రో-1, అరేబియాపై సైన్యాన్ని పంపాడు. వీరి ప్రాబల్యం వలన సస్సనీడులు అరేబియాలో స్థిరమయ్యారు.
 • ఖహ్తానీలు : 3వ శతాబ్దంలో వలసవచ్చినవారు.
 • ఘజ్నవీడులు, లక్మీడులు, కిన్‌దైత్‌లు : ఘజ్నవీడులు, లక్మీడులు, కిన్‌దైత్‌లు, యెమన్ కు ఆవలినుండి వలస వచ్చిన వారు.

బదూయిన్ తెగలు[మార్చు]

 • ఖహ్‌తైన్ అరబ్బులు
 • మాద్ అరబ్బులు
 • అద్నాన్ అరబ్బులు
 • ఖురైషులు

ఇస్లాం పూర్వపు అరేబియాలోని దేవతామూర్తులు[మార్చు]

 • హుబల్: నమ్మిన దేవుళ్ళలో ఒకడు అబ్గల్ లేదా హుబల్. ఇతన్ని ఉత్తర అరేబియాలోని బిడారు వర్తకులు మాత్రమే నమ్మేవారు.
 • దులిల్:
 • ఉజ్జా: విగ్రహారాధకులు పూజించిన అనేక మంది దేవతలలో ఉజ్జా ఒకటి. ఈమె మానవ సంతటికి జన్మనిచ్చే దేవత (fertility godess) అని నమ్మేవారు.
 • లాత్ (అల్లాత్) : ఇస్లాం పూర్వపు అరేబియాలో విగ్రహారాధకులు పూజించిన ప్రధాన ఆడ దేవత అల్లాత్. అల్లాత్ అంటే స్త్రీ దేవత. ఈమెను ఇలాహత్ అని కూడా అనే వారు.
 • మనాత్ : అదృష్ఠ దేవత పేరు.
 • హిరబ్:

ఇస్లాం ఆవిర్భావం[మార్చు]

సా.శ. 610 లో ముహమ్మద్ ప్రవక్త దైవ వచనాలను, ప్రాకృతిక హేతువులనూ ప్రజలకు వివరిస్తూ ఇస్లాం మత ప్రచారంతో ఇస్లాం ఆవిర్భవించింది. సా.శ. 630లో మక్కాపై విజయంతో ఇస్లామీయ సమాజపు ఆవిర్భావం జరిగింది. ముహమ్మద్ ప్రవక్త ప్రవచించిన మతంతో, అరేబియాలో గల సాంప్రదాయక ఆచారాలన్నీ మెల్లమెల్లగా కనుమరుగవుతూ వచ్చాయి. ఏకేశ్వరోపాసక సాంప్రదాయం తిరిగీ ఉనికిలోకి వచ్చింది. రానురాను అరేబియాలో కొలవబడే దేవతామూర్తులన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి, చరిత్రలో మిగిలిపోయాయి.

మూలాలు[మార్చు]

సాహిత్యం[మార్చు]

 • Berkey, Jonathan P. — The Formation of Islam, Cambridge University Press, 2003, ISBN 978-0-521-58813-3
 • Bulliet, Richard W. — The Camel and the Wheel, Harvard University Press, 1975, ISBN 0-674-09130-2
 • Crone, PatriciaMeccan Trade and the Rise of Islam, Blackwell, 1987, as reprinted by Gorgias Press, 2004, ISBN 1-59333-102-9
 • Donner, Fred — The Early Islamic Conquests, Princeton University Press, 1981, ISBN 0-691-10182-5
 • Hawting, G.R. — The Idea of Idolatry and the Emergence of Islam: From Polemic to History, Cambridge University Press, 1999
 • Hoyland, Robert G. — Arabia and the Arabs: From the Bronze Age to the Coming of Islam, Routledge, 2001
 • Korotayev, Andrey. Ancient Yemen. Oxford: Oxford University Press, 1995. ISBN 0-19-922237-1.
 • Korotayev, Andrey. Pre-Islamic Yemen. Wiesbaden: Harrassowitz Verlag, 1996. ISBN 3-447-03679-6.
 • Yule, Paul. - Himyar–Die Spätantike im Jemen/Himyar Late Antique Yemen (Aichwald 2007), ISBN 978-3-929290-35-6

Aisha is quoted as saying there was four kinds of marriage in the pre-Islamic era, one of them being a form of polyandry called Nikah Ijtimah.

ఇవీ చూడండి[మార్చు]