ఉమ పెమ్మరాజు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఉమ్మ పెమ్మరాజు
జననం ఉమాదేవి పెమ్మరాజు
రాజమండ్రి, ఆంధ్ర ప్రదేశ్, India
వృత్తి Anchor/Host for ఫాక్స్ న్యూస్ ఛానెల్
వెబ్‌సైటు

ఉమాదేవి పెమ్మరాజు (Uma Devi Pemmaraju) భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఏంకర్ మరియు ఫాక్స్ న్యూస్ ఛానెల్ కేబిల్ నెట్‌వర్క్ హోస్టుగా పనిచేస్తున్నారు. ఈమె ప్రస్తుతం వాషింగ్టన్ డి.సి. నుండి ప్రసారాలను ఇస్తున్నది.

ప్రారంభ జీవితం[మార్చు]

ఉమ సాన్ ఆంటోనియో, టెక్సాస్ లో పెరిగినది. ఈమె ట్రినిటీ విశ్వవిద్యాలయం, టెక్సాస్ నుండి రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పొందినది.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]