Jump to content

ఉన్ని

వికీపీడియా నుండి
(ఊలు నుండి దారిమార్పు చెందింది)
స్కోరింగ్ కు ముందు, తరువాత ఉన్ని

ఉన్ని అనగా కొన్ని క్షీరదాల యొక్క వెంట్రుకలు. అత్యంత ఉన్ని గొర్రెలు, మేకల నుండి వస్తుంది, ఇంకా ఉన్ని ఒంటెలు, ప్రత్యేక కుందేళ్ళ నుండి కూడా తీసుకోబడుతుంది. ఉన్ని ఒక సహజ పదార్థం. ప్రజలు తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకొనుటకు బట్టలు, దుప్పట్లు, శాలువాలు, చలికోటులు, ఇతరత్రావి తయారు చేయడానికి ఉన్నిని ఉపయోగిస్తారు.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

యుట్యూబ్ లో తెలుగులో ఉన్ని పరిశ్రమ గురించి

"https://te.wikipedia.org/w/index.php?title=ఉన్ని&oldid=2953612" నుండి వెలికితీశారు