ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

Lua error in మాడ్యూల్:Category_handler at line 246: Module:Category handler/data returned boolean, table expected.

పాత మోడల్ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని.

ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ఎలక్ట్రాన్ లను ఉపయోగించే సూక్ష్మదర్శిని. దీనితో రెండు మిలియన్లు వరకు అధికంగా పెద్దదిచేసి చూసే అవకాసం ఉంటుంది. మామూలు సూక్ష్మదర్శినిలో కాంతిని కేంద్రీకరించడానికి గాజు కటకాల్ని ఉపయోగిస్తే దీనిలో ఎలక్ట్రాన్ లను కేంద్రీకరించడానికి విద్యుదయస్కాంత ఫలకాలను ఉపయోగిస్తారు.ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ[మార్చు]

బాసిల్లస్ సబ్టిలిస్ కణం యొక్క సెక్షన్, టెక్నాయ్ టి-12 టెమ్ ద్వారా తీయబడినది. స్కేల్ బార్ 200nm.

ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ (టెమ్) ఒక మైక్రోస్కోపీ పద్దతి. ఇందులో ఎలక్ట్రాన్ పుంజము అతి పలుచని పదార్థం గుండా ప్రసరింపబడుతుంది. ఈ విధంగా ప్రసరింపజేయబడిన ఎలక్ట్రాన్లు పదార్థానికి అవతలి వైపు మాగ్నిఫై మరియు ఫోకస్ చేయబడతాయి.


మూలాలు[మార్చు]

యితర లింకులు[మార్చు]