Jump to content

కుచ్చి కుచ్చి కూనమ్మా

వికీపీడియా నుండి
(కుచికుచి కూనమ్మా నుండి దారిమార్పు చెందింది)
కుచ్చి కుచ్చి కూనమ్మా
(2002 తెలుగు సినిమా)
కథ అశోక్ కుమార్, నడిమింటి నరసింహారావు
చిత్రానువాదం అశోక్ కుమార్
తారాగణం కె.విశ్వనాథ్, మాస్టర్ సాయి సుభాకర్, అలీ
సంగీతం ఘంటాడి కృష్ణ
కూర్పు కె.రమెష్
భాష తెలుగు

కుచ్చి కుచ్చి కూనమ్మా 2002 ఆగస్టి 9న విదుదలైన తెలుగు సినిమా. సన క్రియేషన్స్ పతాకం కింద సానా యాదిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అశోక్ కుమార్ అగర్వాల్ దర్శకత్వం వహించాడు. కె.విశ్వనాథ్, మాస్టర్ సాయి సుభాకర్, అలీలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఘంటాడి కృష్ణ సంగీతాన్నందించాడు.[1] ఇది బాలల చిత్రం.

తారాగణం

[మార్చు]
  • కె.విశ్వనాథ్
  • మాస్టర్ సాయి సుభాకర్
  • అలీ
  • ఎ.వి.యస్
  • అచ్యుత్
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం
  • జకీర్
  • నరేష్
  • తనికెళ్ళ భరణి
  • సన
  • సిరి

సాంకేతిక వర్గం[2]

[మార్చు]
  • బ్యానర్: సనా ఆర్ట్స్ క్రియేషన్స్
  • కథ: అశోక్ కుమార్, నడిమింటి నర్సింగరావు
  • సంభాషణలు: నడిమింటి నర్సింగరావు
  • కెమెరా: మీర్
  • సంగీతం: ఘంటాడి కృష్ణ
  • సాహిత్యం: ఘంటాడి కృష్ణ
  • కళ:- పి సాయికుమార్
  • నిర్మాత: సానా యాదిరెడ్డి
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అశోక్ కుమార్
  • నేపథ్యగానం: బేబీ హర్షిత, బేబీ పల్లవి సూరి, ఘంటాడి కృష్ణ, రఘు కుంచె. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్య, ఉపద్రష్ట సునీత

మూలాలు

[మార్చు]
  1. "Kuchi Kuchi Kunamma (2002)". Indiancine.ma. Retrieved 2022-12-22.
  2. "Kuchi Kuchi Kunamma 2002 Telugu Movie Cast Crew,Actors,Director, Kuchi Kuchi Kunamma Producer,Banner,Music Director,Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2022-12-22.