Jump to content

భక్త కుచేల

వికీపీడియా నుండి
(కుచేల (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
భక్త కుచేల
(1935 తెలుగు సినిమా)
దర్శకత్వం కాళ్లకూరి సదాశివరావు
తారాగణం కళ్యాణం రఘురామయ్య,
కురుమద్దాల రామచంద్రరావు
నిర్మాణ సంస్థ రాధ ఫిల్మ్ కో
భాష తెలుగు

భక్త కుచేల 1935లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కాళ్లకూరి సదాశివరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణం రఘురామయ్య, కురుమద్దాల రామచంద్రరావు నటించారు.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]



పాటల జాబితా

[మార్చు]

1. కాపాడగరావా గోపాలా కఠినబారి పడితిని, గానం. సుందరం

2.కాపాడుము కరుణాబుధి గతిలేనిదాననైతిని , గానం.చేబ్రోలు సరస్వతి

3.చెలియ నలుకతగునే నీవిటు కలహాసను, గానం.రాజారత్నం

4.జీర్ణమౌ శతపరిచ్చిద్ర చేలమే గాక సతికైన మంచి, గానం.పులిపాక వెంకటప్పయ్య

5.నా నేరమును సైచినాథు దయను గనుము, గానం.సామ్రాజ్యం

6.నా యువతారంభీ అననిస కారణం భౌ, గానం.కళ్యాణం రఘురామయ్య

7.నా లీలన్ జగంబుల నేనే పాలింతున్(పద్యం), గానం . మాస్టర్ నాగరాజు

8.నిరతము నీ చరణ సేవయే గతియన్, గానం.మాస్టర్ మల్లేశ్వరరావు

9.భవనము నిదే సుమా ప్రియసఖా భక్తి ప్రయత్నమా, కె.రఘురామయ్య

10.మణులనైన స్వర్ణకాంతుల మరి ననునవి, గానం.పులిపాక వెంకటప్పయ్య .

11.మత్తెభముల పాదమర్దన (సంవాద పద్యాలు), గానం.కె.ఎన్.రామచంద్రరావు, ఎస్.వి.రాఘవస్వామి

12.మిత్రుని ఆయాసము అతి వేగము దీర్ప. గానం . రాజరత్నం .

13.మోహన గోపాలా పాహిమాం కరుణాలోలా, గానం.పులిపాక వెంకటప్పయ్య

14 . రారొకరైన వెంట కనరారెవరున్ మనలేమి వేళలో, గానం.మాస్టర్ మల్లేశ్వరరావు

15.వేద శాస్త్రములను గోవిందా రామా వేడ్కతో చదివినాను, గానం.అన్నపూర్ణ

16.శ్రీగోపాలబాలా వే బ్రోవగరాదా నిరతము మమున్(ప్రార్ధన గీతం),

17.హరియే నా ప్రభుండు శ్రీహరియే మన్నాదుండు , గానం.కె.ఎస్.రామచంద్రరావు

18.హరే మురారే మధుకైట భారే గోవిందా, గానం.కె.ఎస్.రామచంద్రరావు.

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.