కె.ఎస్‌.గోపాలకృష్ణన్

వికీపీడియా నుండి
(కె.ఎస్‌.గోపాలకృష్ణన్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కె.ఎస్‌.గోపాలకృష్ణన్‌
Mr. KS. Gopala Krishnan.JPG
జననం1929
మరణంనవంబరు 14 2015
చెన్నై
ఇతర పేర్లుఇయన్ కుమార్ తిలగం
వృత్తిసినిమా దర్శకుడు,
జీవిత భాగస్వామిసులోచన
పిల్లలుకె.ఎస్.జి.వెంకటేశ్ , ఐదుగురు కుమారులు

కె.ఎస్‌.గోపాలకృష్ణన్‌ ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్. ఆయన తమిళ, మలయాళ, హిందీ చిత్రాలకు తన సేవలనందిచారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

1960ల ప్రారంభంలో ఆయన తన కెరీర్ ను ప్రారంభించి 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు. సాంఘిక, ఆధ్యాత్మిక చిత్రాలను తెరకెక్కించడంలో కె.ఎస్. ప్రసిద్ధి. ఎక్కువ సినిమాలు మెలోడ్రామాగా వచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం గోపాలకృష్ణన్‌ను కలైమణి అవార్డుతో సత్కరించింది.

మరణం[మార్చు]

శారద, కర్పగం, కునమ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్సపొందుతూ మృతిచెందారు.[2]

మూలాలు[మార్చు]

  1. Kumar, S.R. Ashok (6 July 2006). "Actor K.R. Vijaya's smile illuminated her acting career". The Hindu. Archived from the original on 8 ఫిబ్రవరి 2013. Retrieved 21 September 2011.
  2. ప్రసిద్ధ తమిళదర్శకుడు గోపాలకృష్ణన్‌ కన్నుమూత[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]