కొరవి సత్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొరవి సత్య నారాయణ కోవారి గోపరాజుకి పినతాత. ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు వహించాడు. క్రీ.శ. 1320- 1345 కాలం మధ్యన ఉన్నవాడు. ఇతను రామాయణం వ్రాసినట్లు కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశిక’ లో పేర్కొన్నాడు. ఇతనికి భీమన అని ఇంకో పేరు కూడా ఉన్నది. తెలంగాణా ప్రాంతాలలో నివసించాడు.

మూలాలు[మార్చు]