Jump to content

క్యాలీఫ్లవర్ (సినిమా)

వికీపీడియా నుండి
(క్యాలీఫ్లవర్‌ (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
క్యాలీఫ్లవర్‌
(2021 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆశాజ్యోతి గోగినేని
నిర్మాణం ఆర్కే మలినేని
తారాగణం సంపూర్ణేష్ బాబు, వాసంతి
సంగీతం దీప్‌ ప్రజ్వల్‌ క్రిష్
ఛాయాగ్రహణం ముజీర్‌ మాలిక్
నిర్మాణ సంస్థ మధుసూదన క్రియేషన్స్‌, రాధాకృష్ణా టాకీస్‌
భాష తెలుగు

క్యాలీఫ్లవర్‌ 2021లో విడుదలైన తెలుగు సినిమా. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్‌, రాధాకృష్ణా టాకీస్‌ బ్యానర్ల పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్కే మలినేని దర్శకత్వం వహించగా, ఆశాజ్యోతి గోగినేని నిర్మిస్తున్నాడు. సంపూర్ణేష్ బాబు హీరోగా, వాసంతి హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 20న విడుదల చేసి[1], నవంబర్ 26న సినిమా విడుదలయింది.[2]

చిత్ర నిర్మాణం

[మార్చు]

క్యాలీఫ్లవర్‌ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో 2021 మార్చిలో ప్రారంభించారు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్‌లుక్‌ ను మే 9, 2021న విడుదల చేశారు.[3]ఈ సినిమా టైటిల్ థీమ్ పోస్టర్ ను 3 జులై 2021న విడుదల చేశారు.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్స్: మధుసూదన క్రియేషన్స్‌, రాధాకృష్ణా టాకీస్‌
  • నిర్మాత: ఆశాజ్యోతి గోగినేని
  • దర్శకత్వం: ఆర్కే మలినేని
  • కథ: గోపీ కిరణ్
  • సంగీతం: దీప్ ప్రజ్వల్ క్రిష్
  • కెమెరా: ముజీర్ మాలిక్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి

మూలాలు

[మార్చు]
  1. Zee News Telugu (20 November 2021). "సంపూ కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ - ఎక్కడ చూసిన 'క్యాలీఫ్లవర్ గురించే చర్చ'!". Retrieved 23 November 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Prajasakti. (23 November 2021). "ఈ వారం థియేటర్లలో... ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే..!". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  3. Sakshi (10 May 2021). "సంపూ బర్త్ డే: క్యాలీఫ్లవర్ ఫస్ట్ లుక్ రిలీజ్". Sakshi. Archived from the original on 29 June 2021. Retrieved 29 June 2021.
  4. Sakshi (3 July 2021). "ఇంట్రెస్టింగ్ గా సంపూ క్యాలీఫ్లవర్ టైటిల్ థీమ్ పోస్టర్". Sakshi. Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
  5. Namasthe Telangana (20 November 2021). "సంపూ మరదలిగా కనిపిస్తా". Archived from the original on 2021-11-21. Retrieved 23 November 2021.
  6. Eenadu (21 November 2021). "'క్యాలీఫ్లవర్' నాకెంతో ప్రత్యేకం - telugu news actress vasanthi on cauliflower movie". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.