గంటుబారంగి

వికీపీడియా నుండి
(క్లిరోడెండ్రం సెర్రాటం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

clierodendrum serrratum
Scientific classification
Kingdom
(unranked)
magnilliatae
(unranked)
lamiales
Family
magnilioaceae
Genus
clerodendrum
Species
serratum
Binomial name
clerodendrum serratum L
ClerodendronTrichotomum4.jpg

క్లీరోడండ్ రాన్ ఒక పుష్పించే జాతీకీ చెంధినది

Glory Bower (Clerodendron serratum Spreng.); two flowering s Wellcome V0042610.jpg

వర్గీకరణ[మార్చు]

కింగ్ డం - ప్లాంటే

ఫైలం -మ్యగ్నిలియొఫైటా క్లాస్ -మ్యగ్నిలియెటే ఆడర్ -లామియెల్స్ జినస్ -క్లీరొడేంరాన్ స్పిస్స్స్ -సారెట్ం

విస్తరణ[మార్చు]

  1. .ఇది భారతదెేశంలో పుట్టినది.
  2. .ఇది భారతదేశపు మొక్క.
వివరణ -

1.ఈ క్రింది వివరణ యువాన్, మొదలైన వారు ఇచ్చారు. 2.ఈ మొక్క పొదలు,చెట్లు, కలిగి ఉంటుంది. 3.ఇది బహు ప్రాజాతి మొక్క

బాహ్యా లక్షాణాలు

1.పువ్వులు కొమ్మకి ఉంటాయి. 2.పువ్వులు పసుపు, ఎరుపు, తెలుపు, గులాబి, రంగులలో ఉంటాయి. 3.రక్షక పత్రాలు ఉంటాయి. 4.కేసరాలు రెండూ సమానంగా ఉంటాయి. 5.ఆండాశయము అసంపూర్ణంగా ఉంటుంది. 6.నాలుగు చిన్న చిన్న తిత్తులులా ఉంటాయి.

ఫలదీకరణ[మార్చు]

1.ఇందులో అసాధారణ ఫలధీకరణ జరుగుతుంధి. 2.పువ్వు తెరిచినపుడూ కెసరాలు నిలబడీ ఉంటాయి. 3.కెసారాలు వలయాకారంలో, వంగి ఉంటాయి. 4.ఆగస్టు -ఏప్రిల్ వరకు పువ్వులు పూస్థాయి.

ఉపయోగాలు[మార్చు]

1.కొలెబ్ ఆకుల రసాన్ని దక్షిణ, తూర్పు ప్రాంత ప్రజలు మదుమేహ వ్యాధి నివారణలో వాడుతారు. 2.ఆకులలో ఔషద గుణాలు ఉంటాయి 3.ఆస్తమా, అనేక వ్యాధుల నివారిణిగా ఉపయోగపడుతుంది. 4.సుగంధ ద్రవ్యాలలో వాడుతారు.

మూలాలు[మార్చు]

Clerodendrum page 637. In: Carolus Linnaeus. 1753. Species Plantarum volume 2. Laurentii Salvii. (see External Links below).

http://www.jstor.org/stable/2419455?origin=crossref&seq=1#page_scan_tab_contents http://www.sciencedirect.com/science/article/pii/S1055790303004238