కండ్రిగ (అయోమయనివృత్తి)
స్వరూపం
(ఖండ్రిక నుండి దారిమార్పు చెందింది)
కండ్రిగ, కండ్రిక, ఖండ్రిగ, ఖండ్రిక అనగా పన్ను లేకుండా గుత్త కిచ్చిన భూఖండం. [1]
ఇది రాయలసీమలోని నెల్లూరు జిల్లాలో చాలా గ్రామాలకు ఉత్తరపదంగాను, కొన్ని గ్రామాలకు పూర్వపదంగాను వాడుకలో ఉంది.
- అక్బర్నివాస కండ్రిగ
- ఆట్రంవారి కండ్రిగ
- కోడూరు ఖండ్రిక
- చక్రచార్యులవారి ఖండ్రిక
- కల్లూరు ఖండ్రిగ
- కారుమంచివారి ఖండ్రిగ
- ఖండ్రిగ (గుర్రంకొండ)
- చింతలపల్లెవారి ఖండ్రిగ
మూలాలు
[మార్చు]- ↑ నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన, ఉగ్రానం చంద్రశేఖర్ రెడ్డి, 1989, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, పేజీ: 229.