గరిష్ఠ సామాన్య భాజకం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

రెండుగానీ అంతకంటే ఎక్కువ గానీ సంఖ్యల సామాన్య భాజకంలోని గరిష్ఠ భాజకాన్ని ఆ సంఖ్యల గరిష్ట సామాన్య భాజకం అంటారు. ఇది రెండు రకాలు

  • కారణాంకాల పద్ధతి: రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల గ.సా.భా కనుక్కోవడానికి, ఆ సంఖ్యలను ప్రధాన కారణాంకాలుగా విభజించాలి. ఆ తర్వాత వాటిలోని ఉమ్మడి కారణాంకాల లబ్ధమే గ.సా.భా అవుతుంది.
  • భాగహార పద్ధతి: మొదట పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగించాలి. ఈ క్రమంలో వచ్చిన శేషాలతో భాజకాలను భాగించుకుంటూ పోవాలి. శేషం సున్నా ఇచ్చే భాజకమే గ.సా.భా అవుతుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]