గాంధీనగరము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గాంధీనగరము గ్రామం చిన్నగురువలూరు పంచాయతిలోని ఒక చిన్న గ్రామం.[1] ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పాల ఉత్పత్తికి ప్రసిద్ధి గాంచింది. అప్పటి వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ జయేష్ రంజన్ చేత ఆదర్శ గ్రామంగా పేరు పొందింది.

గాంధీనగరము
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం చాపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 516203
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-04.