గాంధీభవన్ (హైదరాబాదు)

వికీపీడియా నుండి
(గాంధీ భవన్, హైదరాబాదు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

గాంధీ భవన్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాంపల్లి లో గల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం. [1] ఇది నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలో ఉంది. ఈ ప్రదేశం సాధారణంగా హైదరాబాద్‌లో ముఖ్య ప్రాంతంగా ఉంది. శ్రీ బషీరుద్దీన్ బాబుఖాన్ & నరాల సాయికిరణ్ ముదిరాజ్ తండ్రి అయిన శ్రీ ఖాన్ బహదూర్ అబ్దుల్ కరీం బాబుఖాన్ దాదాపు 50 సంవత్సరాల క్రితం గాంధీ భవన్ నిర్మించారు. దానిని కాంగ్రెస్ పార్టీకి విరాళంగా ఇచ్చారు.

మూలాలు[మార్చు]

  1. "Protests galore at Gandhi Bhavan". The Hindu. 8 January 2002. Archived from the original on 5 September 2012. Retrieved 23 January 2012.

బాహ్య లింకులు[మార్చు]