గూడెం (అయోమయనివృత్తి)
స్వరూపం
(గూడెము నుండి దారిమార్పు చెందింది)
గూడెం, అనగా కొండ ప్రాంతమందలి బోయపల్లె, చిన్న పల్లె, శివారు గ్రామం అని అర్థాలను సూచిస్తుంది.
గూడెం పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- గూడెం (అనంతగిరి) - విశాఖపట్నం జిల్లాలోని అనంతగిరి మండలానికి చెందిన గ్రామం
- గూడెం (గుర్ల) - విజయనగరం జిల్లాలోని గుర్ల మండలానికి చెందిన గ్రామం
- గూడెం (టెక్కలి) - శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలానికి చెందిన గ్రామం
- గూడెం (శ్రీకాకుళం) - శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం మండలం మండలానికి చెందిన గ్రామం
- గూడెం (రణస్థలం) - శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలానికి చెందిన గ్రామం
తెలంగాణ
[మార్చు]- గూడెం (బెజ్జూర్) - కొమరంభీం జిల్లాలోని చింతలమానేపల్లి మండలానికి చెందిన గ్రామం
- గూడెం (కామారెడ్డి) - నిజామాబాదు జిల్లాలోని కామారెడ్డి మండలానికి చెందిన గ్రామం
- గూడెం (ఓదెల) - కరీంనగర్ జిల్లాలోని ఓదెల మండలానికి చెందిన గ్రామం
- గూడెం (ముస్తాబాద్) - కరీంనగర్ జిల్లాలోని ముస్తాబాద్ మండలానికి చెందిన గ్రామం