చర్చ:నందవరం

వికీపీడియా నుండి
(చర్చ:నందవరము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఈ గ్రామ వ్యాసంలోను, నందవరం (బనగానపల్లె) అనే గ్రామ వ్యాసంలోను ఒకే దేవాలయానికి (చౌడేశ్వరీ దేవాలయానికి) సంబంధించిన చరిత్ర కనిపిస్తున్నది. ఇంతకీ ఈ రెండు వ్యాసాలు ఒకే గ్రామానికి సంబంధించదేనా? లేక రెండు వేరు వేరు గ్రామాలున్నాయా? దయచేసి నిర్ధారించుకుని ఒకే గ్రామం అయిన పక్షంలో ఈ రెండింటిని ఒకదానిలో ఒకటి విలీనం చేయగలరు.--స్వరలాసిక (చర్చ) 01:22, 26 డిసెంబరు 2016 (UTC)