చర్చ:నిడుగుర్తి

వికీపీడియా నుండి
(చర్చ:నిడుగర్తి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

గమనిక (వ్యక్తిగత సమాచారం)[మార్చు]

నిడుగర్తి గ్రామం గురించి హైమ గారు 8 జనవరి 2007న వ్రాసిన వ్యాసంలో కొంత సమాచారం ఇక్కడికి మారుస్తున్నాను. ఇందులో వ్యక్తిగత సమాచారం ఉన్నందున ఇది ప్రధాన వ్యాసంలో ఉండడం సబబు కాదని నా అభిప్రాయం.


(హైమగారు వ్రాసినది) ఈ గ్రామ ప్రస్తుత సర్పంచు భూత్త్త్త్త్పూరు నర్సిరెడ్డి, కిర్తిశేషులు భూత్త్త్త్త్పూరు రుక్మిణీ ల రెండవ కుమార్తె అరుణ నారయణ రెడ్డి(మా అక్క). ఈ గ్రామం లొ పంచయతి ఎర్పడిన అనంతరం మొదటి సర్పంచు కిర్తిశేషులు సుగురు ఎల్లా రెడ్డి గారు.(మా తాత గారు). ఆ తర్వాత మా మావయ్య కిర్తిశేషులు సుగురు సాయిరెడ్డి గారు. ఆ తర్వాత మా చిన మావయ్య కిర్తిశేషులు సుగురు బలరాం రెడ్డి గారు.

కాసుబాబు 07:14, 8 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]