చర్చ:ఐఎస్‌బిఎన్
స్వరూపం
(చర్చ:ISBN నుండి దారిమార్పు చెందింది)
వాడుకరి:YVSREDDYగారూ Hard Bound Editionకు గట్టి అట్ట ఎడిషన్ అని కాక గ్రంథాలయ ప్రతి అని అనువదిస్తే బాగుంటుందేమో? ఎందుకంటే సాధారణంగా Hard Bound Edition లైబ్రరీల కోసమే ముద్రిస్తారు. కాదూ అనుకొంటే దళసరి బైండు ప్రతి అంటే సరిపోతుంది. --స్వరలాసిక (చర్చ) 07:37, 24 జూన్ 2016 (UTC)