జంపనివారిపాలెం
స్వరూపం
(జంపానివారిపాలెం నుండి దారిమార్పు చెందింది)
జంపానివారిపాలెం బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
జంపానివారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°53′39″N 80°43′36″E / 15.894151°N 80.726555°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | నిజాంపట్నం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఈ గ్రామం దిండి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
[మార్చు]ఈ గ్రామములోని చెరువులో 2015,మే-నెల-లో పూడికతీత కార్యక్రమం చేపట్టినారు.