చిత్రకూట్ ఎక్స్‌ప్రెస్
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (సెప్టెంబరు 2016) |
సారాంశం | |
---|---|
రైలు వర్గం | Mail/Express |
స్థానికత | Madhya Pradesh, Uttar Pradesh |
తొలి సేవ | Chitrakoot - Lucknow |
ఆఖరి సేవ | Jabalpur - Lucknow |
ప్రస్తుతం నడిపేవారు | West Central Railway Zone (India) |
మార్గం | |
మొదలు | Jabalpur Junction |
ఆగే స్టేషనులు | 20 |
గమ్యం | Lucknow |
ప్రయాణ దూరం | 582 కి.మీ. (362 మై.) |
సగటు ప్రయాణ సమయం | 14 hours approx |
రైలు నడిచే విధం | Daily |
సదుపాయాలు | |
శ్రేణులు | AC 1 Tier, AC 2 Tier, AC 3 Tier, Sleeper 3 Tier, Unreserved, Chair Car |
కూర్చునేందుకు సదుపాయాలు | Yes |
పడుకునేందుకు సదుపాయాలు | Yes |
ఆటోర్యాక్ సదుపాయం | Available |
వినోద సదుపాయాలు | Yes, available in all Air Conditioned coaches |
బ్యాగేజీ సదుపాయాలు | Yes, available |
ఇతర సదుపాయాలు | R.O. Vending machines, Chair car cum sleeper car coaches, Enough general coaches |
సాంకేతికత | |
వేగం | 60 km/h (37 mph) average with halts |
జబల్ పూర్ – లక్నో చిత్రకూట్ ఎక్స్ ప్రెస్ అనేది ప్రతిరోజు నడిచే మెయిల్/ఎక్స్ ప్రెస్ రైలు. భారతీయ రైల్వేలు నిర్వహిస్తోన్న ఈ రైలు భారతదేశంలో విఖ్యాత జబల్ పూర్ లోని జబల్ పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో రైల్వేస్టేషన్ వరకు నడుస్తుంటుంది. జబల్ పూర్ నగరంలోని చారిత్రక చిత్రకూట్ అనే స్థలం పేరిట ఈ రైలుకు "చిత్రకూట్ ఎక్స్ ప్రెస్" అనే పేరు పెట్టారు.[1][2]
విషయసూచిక
[మార్చు]- 1 రాక, బయలుదేరుట
- 2 మార్గం, ఆగు స్థలాలు
- 3 బోగీల విభజన
- 4 సగటు వేగము, ఫ్రీక్వేన్సీ
- 5 లోకో జత
- 6 రేక్ నిర్వహణ
- 7 ఇవి కూడా చూడండి
- 8 బయటి లింకులు
రాక , బయలుదేరుట
[మార్చు]రైలు నెం. 15009 లక్నో జంక్షన్ (LJN) నుంచి ప్రతి రోజు సాయంత్రం 05:30 గంటలకు బయటలుదేరి మరుసటి రోజు ఉదయం 07:15 గంటలకు జబల్ పూర్ (JBP) చేరుకుంటుంది. అదేవిధంగా రైలు నెం. 15010 ప్రతి రోజు సాయంత్రం 05:30 గంటలకు జబల్ పూర్ (JBP) లో బయలుదేరి లక్నోజంక్షన్ (LJN) కు మరునాడు ఉదయం ఉదయం 09:30 కు చేరుకుంటుంది.[3]
మార్గం , ఆగు స్థలాలు
[మార్చు]ఈ రైలు వయా సాత్నా జంక్షన్ & బాండా మీదుగా వెళుతూ.. ఈ క్రింది ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది:[4]
- జబల్ పూర్ జంక్షన్
- జబల్ పూర్ అదర్తల్
- సిహోరా
- కట్నీ జంక్షన్
- మైహార్
- సాత్నా జంక్షన్
- మాణిక్ పూర్
- చిత్రకూట్
- బాండా జంక్షన్
- పుఖేరియన్
- కాన్పూర్ సెంట్రల్
- ఉన్నావో జంక్షన్
- లక్నో
సంఖ్య | స్టేషన్ (కోడ్) | రాక | బయలుదేరుట | ఆగు సమయం | ప్రయాణ
దూరం (కి.మీ) |
---|---|---|---|---|---|
1 | లక్నో
Ne (LJN) |
ఆరంభం | 17:30 | 0 | 0 |
2 | ఉన్నావో
జంక్షన్ (ON) |
18:23 | 18:25 | 2 నిమి. | 57 |
3 | కాన్పూర్
సెంట్రల్ (CNB) |
19:05 | 19:15 | 10 నిమి. | 74 |
4 | గోవింద్
పురి (GOY) |
19:28 | 19:30 | 2 నిమి. | 77 |
5 | భీమ్
సేన్ (BZM) |
19:43 | 19:45 | 2 నిమి. | 88 |
6 | కతారా
రోడ్ (KTRR) |
19:58 | 20:00 | 2 నిమి. | 101 |
7 | పటారా (PTRE) | 20:11 | 20:13 | 2 నిమి. | 111 |
8 | ఘాతమ్
పూర్ (GTM) |
20:24 | 20:26 | 2 నిమి. | 121 |
9 | హమీర్
పూర్ రోడ్ (HAR) |
20:40 | 20:42 | 2 నిమి. | 136 |
10 | భార్వా
సుమెర్ పూర్ (BSZ) |
21:06 | 21:08 | 2 నిమి. | 160 |
11 | రాగౌల్ (RGU) | 21:23 | 21:25 | 2 నిమి. | 177 |
12 | ఇచావులీ (ICL) | 21:46 | 21:48 | 2 నిమి. | 196 |
13 | బాండా
జంక్షన్ (BNDA) |
22:25 | 22:35 | 10 నిమి. | 217 |
14 | ఖుర్
హంద్ (KHU) |
22:50 | 22:52 | 2 నిమి. | 236 |
15 | అటారా (ATE) | 23:04 | 23:06 | 2 నిమి. | 249 |
16 | శివరాంపూర్ (SWC) | 23:41 | 23:43 | 2 నిమి. | 278 |
17 | చిత్రకూట్ (CKTD) | 23:54 | 23:56 | 2 నిమి. | 286 |
18 | మానిక్
పూర్ జంక్షన్ (MKP) |
01:55 | 02:15 | 20 నిమి. | 317 |
19 | మజహగావన్ (MJG) | 02:42 | 02:44 | 2 నిమి. | 354 |
20 | జైత్వార్ (JTW) | 03:04 | 03:06 | 2 నిమి. | 375 |
21 | సాత్నా (STA) | 03:30 | 03:40 | 10 నిమి. | 395 |
22 | ఉంచెరా (UHR) | 03:54 | 03:56 | 2 నిమి. | 416 |
23 | మైహార్ (MYR) | 04:08 | 04:10 | 2 నిమి. | 430 |
24 | Jukehi
(JKE) |
04:43 | 04:45 | 2 నిమి. | 476 |
25 | కట్నీ (KTE) | 05:10 | 05:15 | 5 నిమి. | 493 |
26 | సిహోరా
రోడ్ (SHR) |
06:03 | 06:05 | 2 నిమి. | 546 |
27 | జబల్
పూర్ (JBP) |
07:10 | ముగింపు | 0 | 584 |
బోగీల విభజన
[మార్చు]ఈ రైలులో మొత్తం 23 బోగీలుంటాయి. వాటి విభజన ఈ క్రింది విధంగా ఉంటుంది.:
- 1 ఏసీ I టైర్
- 2 ఏసీ II టైర్
- 2 ఏసీ III టైర్
- 8 స్లీపర్ బోగీలు
- 2 చైర్ కార్
- 4 అన్ రిజర్వుడ్
- 1 మహిళలు/వికలాంగులు
- 1 లగేజీ/బ్రేక్ వ్యాన్
సగటు వేగము , ఫ్రీక్వెన్సీ
[మార్చు]ఈ రైలు సగటున 70 కి.మీ/గంట వేగంతో ప్రయాణిస్తుంటుంది. ఇది ప్రతిరోజు నడిచే రైలు సర్వీసు.
లోకో జత
[మార్చు]ఈరైలు కట్నీ లోకో షెడ్ కు చెందిన డబ్ల్యుడిఎం-3ఎ అనే ఇంజిన్ ద్వారా లాగబడుతుంది.
రేకుల నిర్వహణ
[మార్చు]ఈ రైలును జబల్ పూర్ బోగీల డిపార్ట్ మెంట్ నిర్వహిస్తోంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]- అయోధ్య ఎక్స్ ప్రెస్
- జబల్ పూర్ జంక్షన్
- బోపాల్ జంక్షన్
మూలాలు
[మార్చు]- ↑ "Chitrakoot Express". India Rail Info.
- ↑ "Running Status of Chitrakoot Express". etrains.[permanent dead link]
- ↑ "Chitrakoot Express". Cleartrip. Archived from the original on 2015-07-07. Retrieved 2015-06-03.
- ↑ "Chitrakoot Express Time Table". India Rail Info. Archived from the original on 2016-03-05. Retrieved 2015-06-03.
- All articles with dead external links
- తక్కువ వికీలింకులున్న వ్యాసాలు from సెప్టెంబరు 2016
- తక్కువ వికీలింకులున్న వ్యాసాలు
- Articles covered by WikiProject Wikify from సెప్టెంబరు 2016
- All articles covered by WikiProject Wikify
- భారతీయ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు
- పశ్చిమ మధ్య రైల్వే ఎక్స్‌ప్రెస్ రైళ్లు
- పశ్చిమ మధ్య రైల్వే జోన్
- భారతీయ రైల్వేలు ప్రయాణీకుల రైళ్లు