టి వి సాహిత్యం
స్వరూపం
(టీ వీ సాహిత్యము నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (మార్చి 2022) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
టీ వీ సాహిత్యానికి భవిష్యత్తులో మంచి జగము ఉన్నట్టు తోచుచున్నది, మన వాళ్ళు టీ వీ లకు అతుక్కుపోయే సమయము చూస్తే!
ప్రస్తుతానికి మన టీవీలలో అంతులేని సీరియల్లు అను కథలు, సీరియల్లకే చెందిన పాటలను, సినిమా సంభంధించిన ప్రోగ్రాములూ, కొన్ని హాస్యపు జల్లుల సీరియల్లు, (ప్రస్తుతానికి అయితే ఈ టీ వీ లోని డూప్సు, జెమినీ టీ వీలోని అమృతం సీరియలును, మా టీ వీలోని కానిష్టేబులు కనకారావును చెప్పుకోవచ్చు. ) డామినేటు చేస్తున్నాయి!
తెలుగు దేశంలోని టీవీల గురించి చెప్పుకునేది ఏదైనా రాడన్ టీ వీ వారి తమిళ డబ్బింగు సీరియల్లు గురించీ ఈ టీ వీ అధినేత, సుప్రిమో అయిన రామోజీరావు గారి కుమారుడు అయిన సుమన్ గారి బహుముఖ ప్రజ్ఞాపాటవాలను గురించి చెప్పుకోకుంటే పూర్తికానట్లే!
చూడండి
[మార్చు]తెలుగు టీ వీ చానల్లు భారతీయ టీ వీ చానల్లు తెలుగు బుల్లితెర నతులు కావలెను9030196011