టెక్సస్
స్వరూపం
(టెక్సాస్ నుండి దారిమార్పు చెందింది)
టెక్సస్ | |
---|---|
స్టేట్ ఆఫ్ టెక్సస్ | |
Nickname: ది లోన్ స్టార్ స్టేట్ | |
Motto: స్నేహం | |
Anthem: "టెక్సస్, అవర్ టెక్సస్" | |
దేశం | సంయుక్త రాష్ట్రాలు |
రాష్ట్రం ఏర్పడుటకు ముందు | రిపబ్లిక్ ఆఫ్ టెక్సస్ |
యూనియన్ లో ప్రవేశించిన తేదీ | 1845 డిసెంబరు 29 (28వ) |
రాజధాని | ఆస్టిన్ |
అతిపెద్ద నగరం | హ్యూస్టన్ |
అతిపెద్ద మెట్రో | డల్లాస్ ఫోర్ట్ వర్త్ మెట్రోప్లెక్స్ |
Government | |
• గవర్నర్ | గ్రెగ్ అబ్బాట్ (రిపబ్లికన్)) |
• లెప్టినెంట్ గవర్నర్ | డ్యాన్ పాట్రిక్(రి) |
Legislature | టెక్సస్ లెజిస్లేచర్ |
• ఎగువ సభ | సెనేట్ |
• దిగువ సభ | హౌస్ ఆఫ్ రెప్రెజెంటేటివ్స్ |
U.S. senators | జాన్ కోర్నిన్ (రి) టెడ్ క్రూజ్ (రి) |
U.S. House delegation | 23 రిపబ్లికన్లు 13 డెమొక్రాట్లు (list) |
విస్తీర్ణం | |
• Total | 2,68,596[1] చ. మై (6,95,662 కి.మీ2) |
• Land | 2,61,232[1] చ. మై (6,76,587 కి.మీ2) |
• Water | 7,365[1] చ. మై (19,075 కి.మీ2) 2.7% |
• Rank | 2వ |
Dimensions | |
• Length | 801[2] మై. (1,289 కి.మీ) |
• Width | 773[2] మై. (1,244 కి.మీ) |
Elevation | 1,700 అ. (520 మీ) |
Highest elevation | 8,751 అ. (2,667.4 మీ) |
Lowest elevation (గల్ఫ్ ఆఫ్ మెక్సికో) | 0 అ. (0 మీ) |
జనాభా (2020) | |
• Total | 2,93,60,759[6] |
• Rank | 2వ |
• జనసాంద్రత | 108/చ. మై. (40.6/కి.మీ2) |
• Rank | 26వ |
• గృహ సగటు ఆదాయం | $59,206[7] |
• ఆదాయ ర్యాంకు | 24వ |
Demonym(s) | టెక్సన్ టెక్సియన్ టెజానో (స్పానిష్ వారు వాడేది) |
భాష | |
• అధికార భాష | అధికారిక భాష లేదు |
• మాట్లాడే భాష | చాలా వరకు ఆంగ్లం; స్పానిష్ చెప్పుకోదగ్గ సంఖ్యలో మాట్లాడతారు[8] |
Time zones | |
రాష్ట్రంలో చాలా భాగం | UTC−06:00 (సెంట్రల్ టైమ్) |
• Summer (DST) | UTC−05:00 (CDT) |
ఎల్ పాసో, హడ్స్ పెత్, కల్బెర్సన్ కౌంటీ | UTC−07:00 (మౌంటెయిన్ టైంజోన్) |
• Summer (DST) | UTC−06:00 (MDT) |
USPS abbreviation | TX |
ISO 3166 code | US-TX |
Trad. abbreviation | Tex. |
అక్షాంశం | 25°50′ N to 36°30′ N |
రేఖాంశం | 93°31′ W to 106°39′ W |
The Flag of టెక్సస్. | |
The Seal of టెక్సస్. | |
Animate insignia | |
పక్షి/పక్షులు | నార్తర్న్ మాకింగ్ బర్డ్ |
చేప | గువాడలుపే బాస్ |
పూవు/పూలు | బ్లూబోనెట్ |
కీటకం | మోనార్క్ బటర్ ఫ్లై |
క్షీరదాలు | టెక్సస్ లాంగ్ హార్న్, నైన్ బ్యాండెడ్ ఆర్మడిల్లో |
సరీసృపం | టెక్సస్ హార్న్డ్ లిజార్డ్ |
వృక్షం | పెకన్ |
Inanimate insignia | |
ఆహారం | చిలి |
పరికరం | గిటారు |
ముత్యపుచిప్ప | లైటెనింగ్ వెల్క్ |
నినాదం | ది ఫ్రెండ్లీ స్టేట్ |
మట్టి | హ్యూస్టన్ బ్లాక్ |
క్రీడ | రోడియో |
ఇతరములు | Molecule: Buckyball (For more, see article) |
Route marker(s) | |
State Quarter | |
Released in 2004 | |
Lists of United States state insignia |
టెక్సస్ దక్షిణ మధ్య అమెరికా ప్రాంతంలోని ఒక రాష్ట్రం. వైశాల్య పరంగా అమెరికాలో అలస్కా తర్వాత, జనాభా పరంగా కాలిఫోర్నియా తర్వాత రెండవ అతిపెద్ద రాష్ట్రం. టెక్సస్ కు తూర్పున లూసియానా, ఆగ్నేయంగా ఆర్కాన్సస్, ఉత్తరంగా ఒక్లహోమా, పడమరన న్యూ మెక్సికో, దక్షిణాన మెక్సికన్ రాష్ట్రాలు, ఈశాన్యంగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో సరిహద్దులుగా ఉన్నాయి.
టెక్సస్ లో హ్యూస్టన్ అత్యధిక జనభా కలిగిన నగరం. అమెరికా మొత్తంలో నాలుగో అత్యధిక జనాభా కలిగిన నగరం. జనాభా పరంగా శాన్ ఆంటోనియో టెక్సస్ లో రెండవ పెద్ద నగరం, అమెరికాలో ఏడవ అతిపెద్ద నగరం.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Plocheck, Robert (November 20, 2017). Facts (2010–2011 ed.). Archived from the original on February 28, 2011.
{{cite book}}
:|work=
ignored (help) - ↑ 2.0 2.1 Environment. Texas Almanac. 2008. Retrieved June 28, 2020.
- ↑ మూస:Cite ngs
- ↑ "Elevations and Distances in the United States". United States Geological Survey. 2001. Archived from the original on July 22, 2012. Retrieved October 24, 2011.
- ↑ Elevation adjusted to North American Vertical Datum of 1988.
- ↑ "Population, Population Change, and Estimated Components of Population Change: April 1, 2010 to July 1, 2020 (NST-EST2020-alldata)". Census.gov. United States Census Bureau. Archived from the original on December 22, 2020. Retrieved December 22, 2020.
- ↑ "Median Annual Household Income". The Henry J. Kaiser Family Foundation. Retrieved December 9, 2016.
- ↑ Texas—Languages. MLA. Archived from the original on 2011-05-22. Retrieved April 15, 2010.