ఎలక్ట్రిక్ టెస్టర్

వికీపీడియా నుండి
(టెస్టర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
టెస్టర్
ఉపకరణములో విద్యుత్ ఉన్నదని తెలుపుటకు టెస్టర్ నుంచి విద్యుత్ ప్రవహించినప్పుడు టెస్టర్‌లోని చిన్న లైట్ వెలుగుతుంది.

ఎలక్ట్రిక్ టెస్టర్ (Test light - టెస్ట్ లైట్, voltage tester - వోల్టేజ్ టెస్టర్, mains tester - మెయిన్స్ టెస్టర్) అనేది ఉపకరణం యొక్క భాగంలో విద్యుత్ ఓల్టేజి ఉన్నదా, లేదా అని గుర్తించడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరీక్షా పరికరాల యొక్క ఒక చిన్న పరికరం. సాధారణంగా దీనిని ఎలక్ట్రిక్ ఉపకరణంలో లేదా విద్యుత్ తీగలలో ఆల్టర్నేటింగ్ కరెంట్ (AC) ఉన్నదా లేదా అని తెలుసుకొనుటకు ఉపయోగిస్తారు.