డాకు రాణి

వికీపీడియా నుండి
(డాకూరాణి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
డాకూ రాణి
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.రెడ్డి
నిర్మాణం కె.మహేంద్ర
తారాగణం కె.ఆర్.విజయ ,
నరసింహరాజు
సంగీతం శంకర్ గణేష్
కూర్పు ఎన్.నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

డాకు రాణి 1986 జూలై 4న విడుదలైన తెలుగు సినిమా. గీతా ఆర్ట్ పిక్చర్స్ పతాకం కింద కె.మహేంద్ర నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.రెడ్డి దర్శకత్వం వహించాడు. కె.ఆర్.విజయ, సురేష్, నరసింహరాజు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శంకర్-గణేష్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • కె.ఆర్. విజయ,
  • సురేష్,
  • నరసింహ రాజు,
  • రంగనాథ్,
  • ప్రభాకర రెడ్డి,
  • గోకిన రామారావు,
  • హేమసుందర్,
  • సాక్షి రంగారావు,
  • అనురాధ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సినిమాటోగ్రఫీ: దేవి ప్రసాద్
  • ఎడిటింగ్: ఎన్.నాగేశ్వరరావు
  • ఫైట్స్: ఏఆర్ పాషా
  • కొరియోగ్రఫీ: శేషు
  • దర్శకుడు: కె.ఎస్.రెడ్డి

మూలాలు

[మార్చు]
  1. "Daku Rani (1986)". Indiancine.ma. Retrieved 2022-12-25.
"https://te.wikipedia.org/w/index.php?title=డాకు_రాణి&oldid=4322722" నుండి వెలికితీశారు