నర్తకులు
స్వరూపం
(డాన్సర్ నుండి దారిమార్పు చెందింది)
నర్తకులను ఆంగ్లంలో డాన్సర్స్ అంటారు. నాట్యం చేసే కళాకారులను నర్తకులు అంటారు. నాట్యం చేసే స్త్రీని నర్తకి అంటారు. నాట్యం చేసే పురుషుడిని నర్తకుడు అంటారు. వీరు సాధన ద్వారా ప్రావీణ్యత సాధిస్తారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]ఈ వ్యాసం కళలకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |