తల్లి గోదావరి
స్వరూపం
(తల్లీ గోదావరి నుండి దారిమార్పు చెందింది)
తల్లి గోదావరి | |
---|---|
దర్శకత్వం | బీరం మస్తాన్ రావు |
రచన | బీరం మస్తాన్ రావు (చిత్రానువాదం), పినిశెట్టి (మాటలు) |
నిర్మాత | అంగర లక్ష్మణరావు |
తారాగణం | కె.ఆర్. విజయ, చంద్రమోహన్, అనుపమ |
ఛాయాగ్రహణం | పిఎస్ ప్రకాష్ |
కూర్పు | డి. వెంకటరత్నం |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | శ్రీహరి లక్ష్మి ఫిల్మ్స్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 5, 1987 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తల్లి గోదావరి 1987, ఫిబ్రవరి 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీహరి లక్ష్మి ఫిల్మ్స్ పతాకంపై అంగర లక్ష్మణరావు నిర్మాణ సారథ్యంలో బీరం మస్తాన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కె.ఆర్. విజయ, చంద్రమోహన్, అనుపమ ప్రధాన పాత్రల్లో నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించాడు.[1][2] ఈ చిత్రాన్ని పోలవరం, కోటిపల్లి, యానాం, గొల్లాల మామిడాడ, అంతర్విది తదితర ప్రాంతాల్లో చిత్రీకరించారు.
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: బీరం మస్తాన్ రావు
- నిర్మాత: అంగర లక్ష్మణరావు
- మాటలు: పినిశెట్టి
- సంగీతం: రమేష్ నాయుడు
- ఛాయాగ్రహణం: పిఎస్ ప్రకాష్
- కూర్పు: డి. వెంకటరత్నం
- నిర్మాణ సంస్థ: శ్రీహరి లక్ష్మి ఫిల్మ్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి రమేష్ నాయుడు సంగీతం అందించాడు.[3][4]
- ఒక సంధ్యా పగలుగా
- బంగారు బొమ్మని లెమ్మని
- రాత్రి సగం అయ్యేవేళ
- నీరెండ పందిరిలో
- తల్లి గోదావరి
మూలాలు
[మార్చు]- ↑ Indiancine.ma, Movies. "Thalli Godavari-1987". www.indiancine.ma. Retrieved 19 August 2020.
- ↑ MovieGQ, Movies. "Thalli Godavari (1987)". www.moviegq.com (in ఇంగ్లీష్). Retrieved 19 August 2020.
- ↑ Naa Songs, Songs. "Thalli Godavari". www.naasongs.co. Retrieved 19 August 2020.
- ↑ Naa Songs, Songs. "Thalli Godavari 1982". www.naamusiq.com. Archived from the original on 19 సెప్టెంబరు 2020. Retrieved 19 August 2020.