తాటికొండ, గేయమాలిక

వికీపీడియా నుండి
(తాడికొండ గేయమాలిక నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

విశ్వనాథ సత్యనారాయణ రచించిన కిన్నెరసాని పాటలు అనే రచన అఖిలాంధ్రంలోని భావుకుల హృదయాలనూ కదిలించింది. ఆ పాటలు విని పరవశించిన అడ్లూరి అయోధ్యరామకవి తాటికొండ అని ఈ గ్రంథాన్ని రచించారు. ఆ విషయాన్ని స్వయంగా గ్రంథకర్త ముందుమాటలో చెప్పుకున్నారు. విశ్వనాథకు పరిచయమున్న కిన్నెరసాని వాగును గురించి ఆయన రాసినట్టే, అయోధ్యరామకవి తనకు చిన్నతనం నుంచీ తెలిసిన తాటిచెట్లున్న ప్రాంతాన్ని గురించీ ఈ రచన చేశారు. దీనికి ముందుమాట విశ్వనాథ రాయడం మరో విశేషం. ఈ పుస్తకాన్ని మాడపాటి హనుమంతరావుకు అతని షష్టి పూర్తి సందర్భంగా అంకితం చేసాడు.[1]

దీని ఆరవ ప్రచురణ విజ్ఞాన గ్రంథమాల వారు 1945లో ముద్రించారు.

ఇందులోని గేయాలు[మార్చు]

  • వనవాసము
  • నగరాజు
  • షోడశోపచారములు
  • చదరంగము
  • సీత దుఃఖము
  • ఆంధ్ర జాతీయ గేయము
  • వినతి
  • వలదు
  • లచ్చిమొర
  • ఆగమనము
  • నేను నా దేశం
  • ప్రార్థన
  • శేషము

మూలాలు[మార్చు]

  1. అడ్లూరి అయోధ్య రామకవి (1945). తాటికొండ, గేయమాలిక.

బాహ్య లంకెలు[మార్చు]